శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి చరిత్ర
Jump to navigation
Jump to search
శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి చరిత్ర | |
---|---|
దర్శకత్వం | శ్రీపాద రామచంద్రరావు |
నిర్మాత | జేఆర్ పద్మిని కొంపల్లి చంద్రశేఖర్ కాసనగొట్టు రాజశేఖర్ గుప్త |
తారాగణం | సుమన్ రమ్యకృష్ణ రంగనాథ్ సాయి కిరణ్ సందీప్తి |
ఛాయాగ్రహణం | విజయ్ కుమార్ |
కూర్పు | నాగిరెడ్డి |
సంగీతం | సాలూరి వాసురావు |
నిర్మాణ సంస్థ | జై భవానీ ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 28 నవంబరు 2014 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి చరిత్ర 2014 నవంబరు 28న విడుదలైన తెలుగు పౌరాణిక సినిమా. జేఆర్ పద్మిని, కొంపల్లి చంద్రశేఖర్, కాసనగొట్టు రాజశేఖర్ గుప్త నిర్మించిన ఈ సినిమాకు శ్రీపాద రామచంద్రరావు దర్శకత్వం వహించాడు. ఇందులో సుమన్, రమ్యకృష్ణ, రంగనాథ్, సాయి కిరణ్, సందీప్తి, శోభ తదితరులు ముఖ్యమైన పాత్రల్లో నటించగా, సాలూరి వాసురావు సంగీతం అదించాడు.[1][2]
నటవర్గం
[మార్చు]- సుమన్ (విష్ణువర్ధన్ మహారాజు)
- రమ్యకృష్ణ (ఆదిపరాశక్తిగా పార్వతి దేవి)
- రంగనాథ్ (కుసుమ శ్రేస్ఠి)
- సాయి కిరణ్ (విష్ణువు)
- సందీప్తి (వాసవి)
- శోభ (సరస్వతి దేవి)
- ఎ. వి. ఎస్
- రఘుబాబు (ముత్యాలు)
- బాబు మోహన్
- కొండవలస లక్ష్మణరావు
- గుండు హనుమంతరావు
- తన్వి
పాటలు
[మార్చు]Untitled | |
---|---|
హైదరాబాదులోని వాసవి కళ్యాణ మండపంలో జరిగిన పాటల విడుదల కార్యక్రమంలోమాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కె. రోశయ్య హాజరై పాటలను విడుదలచేశాడు. ఈ కార్యక్రమంలో డాక్టర్ డి. రామానాయుడు, మాజీ మంత్రి టిజి వెంకటేష్, సుమన్, గంజి రాజమౌళి, కాళ్ళకూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.[3][4]
క్రమసంఖ్య | పేరు | గాయకులు | నిడివి | ||||||
---|---|---|---|---|---|---|---|---|---|
1. | "విశ్వ జనని (శ్లోకం) (రచన: కవిరత్న చింతల శ్రీనివాస్)" | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం | 1:34 | ||||||
2. | "అవనికి దిగిరావమ్మ (రచన: డా. వెనిగళ్ళ రాంబాబు)" | బి.ఎ. నారాయణ | 4:13 | ||||||
3. | "ధన్యులను చేశావే (రచన: డా. వెనిగళ్ళ రాంబాబు)" | రమణ, గీతాంజలి, కోరస్ | 6:20 | ||||||
4. | "అద్దాల చెక్కిళ్ళు (రచన: డా. ఎంకె రాము)" | రమణ, మాళవిక | 3:29 | ||||||
5. | "దరహాస చంద్రికల (రచన: డా. ఎంకె రాము)" | పవన్, ప్రణవి | 4:34 | ||||||
6. | "కాసీపురాదీశ (రచన: డా. వెనిగళ్ళ రాంబాబు)" | ప్రణవి | 3:14 | ||||||
7. | "అన్ని ఎరిగిన ఓ విధాత (రచన: డా. సి. నారాయణరెడ్డి)" | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం | 4:00 | ||||||
8. | "రగిలింది రగిలింది (రచన: డా. వెనిగళ్ళ రాంబాబు)" | గంగాధర శాస్త్రి | 2:50 | ||||||
28:94 |
మూలాలు
[మార్చు]- ↑ "Sri Vasavi Kanyaka Parameswari Charitra Launch". Retrieved 6 June 2021.
- ↑ "Sri vasavi Kanyaka Parameswari Charitra". indiancinemagallery.com. Archived from the original on 9 జూన్ 2017. Retrieved 6 June 2021.
- ↑ CineJosh. "Sri Vasavi Kanyaka Parameswari Charitra Audio Launch". CineJosh. Retrieved 6 June 2021.
- ↑ "Sri Vasavi Kanyaka Parameswari Charitra Audio Launch". indiaz.com. Archived from the original on 7 జూన్ 2021. Retrieved 6 June 2021.
వర్గాలు:
- క్లుప్త వివరణ ఉన్న articles
- 2014 సినిమాలు
- Pages using infobox film with nonstandard dates
- Articles using infobox templates with no data rows
- Album articles lacking alt text for covers
- Pages using infobox album with empty type parameter
- Pages using infobox album with unknown parameters
- తెలుగు పౌరాణిక సినిమాలు
- సుమన్ నటించిన సినిమాలు
- రమ్యకృష్ణ నటించిన సినిమాలు
- రంగనాథ్ నటించిన సినిమాలు
- ఎ.వి.ఎస్. నటించిన సినిమాలు
- రఘుబాబు నటించిన సినిమాలు
- బాబు మోహన్ నటించిన సినిమాలు
- కొండవలస లక్ష్మణరావు నటించిన సినిమాలు
- గుండు హనుమంతరావు నటించిన సినిమాలు