శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మహాత్మ్యములు (పుస్తకం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి మహాత్మ్యములు
శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి మహాత్మ్యములు
శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి మహాత్మ్యములు
కృతికర్త: నాగశ్రీ
అసలు పేరు (తెలుగులో లేకపోతే): శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి మహాత్మ్యములు
ప్రచురణ: శ్రీ వీరబ్రహ్మేంద్ర పబ్లికేషన్స్, జవంగుల నాగేశ్వర రవు, శ్రీ వీర బ్రహ్మేంద్రాశ్రమం, సత్తెన పల్లి, గుంటూరు జిల్లా.
విడుదల:
పేజీలు: 64


ఈ పుస్తకములో శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి జీవితంలో కొన్ని ఘట్టాల వివరాలతో పాటు బొమ్మలు కూడా ఉన్నాయి. స్వాములవారి వంశ వృక్షము, కాలజ్ఞాన తత్వములు కూడా ఉన్నాయి.