Jump to content

శ్రీ వేంకటేశ్వర రామనారాయణ్ రుయా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి

శ్రీ వేంకటేశ్వర రామనారాయణ్ రుయా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
పటం
భౌగోళికం
స్థానంతిరుపతి, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం
నిర్దేశాంకాలు13°38′42″N 79°24′21″E / 13.644965°N 79.405757°E / 13.644965; 79.405757
వ్యవస్థ
[యూనివర్సిటీ అనుబంధంశ్రీ వేంకటేశ్వర వైద్య కళాశాల
Services
అత్యవసర విభాగంyes
పడకలు1500
చరిత్ర
ప్రారంభమైనది1962

శ్రీ వెంకటేశ్వర రామనారాయణ్ రుయా ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి (రుయా హాస్పిటల్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తీర్థయాత్ర నగరమైన తిరుపతిలో ఉన్న ఆసుపత్రి. ఇది ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతంలో అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రి.[1] ఇందులో 1500 పడకలు,27 ఆపరేషన్ థియేటర్లు,25 ఐసియులు,10 ప్రత్యేక విభాగాలు ఉన్నాయి.[2][3] ఇది రాయలసీమలోని నాలుగు ఉమ్మడి జిల్లాలైన చిత్తూరు,కడప,కర్నూలు,అనంతపురం ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాలకు సేవలు అందిస్తుంది.[3] ఇది 1962 సంవత్సరంలో రాధాకృష్ణ ఎన్.రుయా నుండి 5 లక్షలు,తిరుమల తిరుపతి దేవస్థానం నుండి 15 లక్షల విరాళంతో ప్రారంభమైంది.[4]

సూచనలు

[మార్చు]
  1. ↑ "Better days ahead for Ruia Hospital". The Hindu. 21 June 2016. Retrieved 18 July 2017.
  2. ↑ "Ruia hospital to become medical hub". The Hindu. 8 April 2016. Retrieved 18 July 2017.
  3. 1 2 "Super speciality courses a distant dream in SVMC". The HansIndia. 21 June 2016. Retrieved 18 July 2017.
  4. ↑ "Foundation Laying Ceremony of the New Children's Hospital, Tirupati". Retrieved 15 June 2015.