శ్రీ సత్యనారాయణ మహత్మ్యం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీ సత్యనారాయణ మహత్యం
(1964 తెలుగు సినిమా)
దర్శకత్వం సి.రజనీకాంత్
నిర్మాణం పి.సత్యనారాయణ
చిత్రానువాదం కె.గోపాలరావు
తారాగణం ఎన్.టి.రామారావు,
కాంతారావు,
రేలంగి,
రమణారెడ్డి,
చలం,
ముక్కామల,
అల్లు రామలింగయ్య,
ఏ.వి.సుబ్బారావు,
ప్రభాకరరెడ్డి,
రామకోటి,
శివరామకృష్ణయ్య,
మాస్టర్ మునీంద్రబాబు,
మహంకాళి వెంకయ్య,
లంక సత్యం,
సీతారాం,
విశ్వనాధం,
లక్ష్మయ్య చౌదరి,
క్రిష్ణయ్య,
భుజంగరావు,
సాంబశివరావు,
కృష్ణకుమారి,
గీతాంజలి,
సూర్యకళ,
ఛాయాదేవి,
గిరిజ,
అన్నపూర్ణ,
ఉదయలక్ష్మి,
లక్ష్మి,
సుశీలారాణి,
రాజేశ్వరి,
పి.సుశీల,
శాంత,
బేబి సుమ,
బేబి విజయలక్ష్మి
సంగీతం ఘంటసాల
నృత్యాలు వెంపటి సత్యం
గీతరచన సముద్రాల జూనియర్
సంభాషణలు సముద్రాల జూనియర్
ఛాయాగ్రహణం సి.నాగేశ్వరరావు
కళ వాలి
కూర్పు ఎన్.ఎస్.ప్రకాశ్,
బి.గోపాలరావు
నిర్మాణ సంస్థ అశ్వరాజా పిక్చర్స్
పంపిణీ వాణీ ఫిలిం డిస్ట్రిబ్యూటర్సు
భాష తెలుగు

శ్రీ సత్యనారాయణ మహత్మ్యం 1964 జూన్ 27న విడుదలైన తెలుగు సినిమా. అశ్వరాజ్ పిక్చర్స్ పతాకంపై పి.సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమాకు ఎస్.రజనీకాంత్ దర్శకత్వం వహించాడు. నందమూరి తారక రామారావు, టి.కృష్ణముమారి లు ప్రధాన తారాగణంగా నటించగా ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]

పాటలు

[మార్చు]
 • పరిత్రాణాయ సాధూనాం వినసయచ దుష్కృతామ్ - ఘంటసాల
 • మాధవా మౌనమా సనాతనా కనరావ కమలనయనా - ఘంటసాల
 • వలచి నిన్నే కోరి వచ్చిన రుక్మిణి ప్రియమార (పద్యం) - పి. సుశీల
 • శివకేశవస్వామి అవతారమే నేను (సంవాద పద్యాలు) - మాధవపెద్ది, ఎ.పి. కోమల
 • శివశివశివ పరమేశా సురరాజవినుత నటరాజమహిత గిరిరాజ - పి.లీల బృందం
 • శ్రీ క్షీరవారసి కన్యాపదీరంభసంభూత మందస్మిత (దండకం) - ఘంటసాల
 • శ్రీపతి మెప్పించి చిన్నవాడు ధృవుండు వినువీధి తారయై (పద్యం) - ఘంటసాల
 • సత్యదేవుని సుందర రూపుని నిత్యము సేవించండి - ఎ.పి. కోమల, ఘంటసాల బృందం
 • అతులిత సత్యదీక్ష వ్రతమాచరణంబొనరింపనెంచి (పద్యం) - ఘంటసాల
 • ఏ ప్రసాదమహిమ ఇలరాజులాశించు రణరంగవిజయ (పద్యం) - ఘంటసాల
 • ఏది పట్టినా బంగారం నేనేమి పట్టినా బంగారం - మాధవపెద్ది
 • ఓం నమో నారాయణా మాంపాహి శ్రీనారాయణా - ఎ.పి. కోమల
 • ఓహో ఓహో చందమామ వగలమారి ఓ మామా - రాఘవులు, స్వర్ణలత
 • కొటకపాటముల్ సుభటకోటలు దాటుచు ( పద్యం ) - మాధవపెద్ది
 • జగన్నాయకా అభయదాయక జాలము సేయక రావా - ఘంటసాల బృందం
 • జయ రాధికా మాధవా హే నందయశోదా నయనానందా - ఘంటసాల, ఎ.పి. కోమల బృందం
 • జయజయ శ్రీమన్నారాయణా జయ విజయీభవ - ఘంటసాల,పి.లీల బృందం
 • జాబిల్లి శోభ నీవే జలదాలమాల నీవే జలతార మెరుపు నీవే - ఘంటసాల,పి.సుశీల  
 • ధనమదాంధత దేవుని తలచలెవరు కాని వేళలు (పద్యం) - ఘంటసాల
 • ధీంతనన ధీంతనన .. నేనే నాసరి నేనే వయసు - పి. సుశీల బృందం
 • నాధా జగన్నాధా నా..మంచి తరుణమురా - వసంత,ఎ.పి.కోమల,ఘంటసాల
 • సత్యదేవుని సుందర రూపుని నిత్యము సేవించండి - ఘంటసాల బృందం

మూలాలు

[మార్చు]
 1. "Sri Satyanarayana Mahathyam (1964)". Indiancine.ma. Retrieved 2021-06-19.