శ్రీ హరగోవింద్‌పూర్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీ హరగోవింద్‌పూర్
శాసనసభ నియోజకవర్గం నియోజకవర్గం
జిల్లాగుర్‌దాస్‌పూర్
నియోజకవర్గ విషయాలు
నియోజకర్గ సంఖ్య8
రిజర్వేషన్ఎస్సీ
లోక్‌సభహోషియార్‌పూర్

శ్రీ హరగోవింద్‌పూర్ శాసనసభ నియోజకవర్గం పంజాబ్ రాష్ట్రంలోని 117 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం హోషియార్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం, గుర్‌దాస్‌పూర్ జిల్లా పరిధిలో ఉంది.[1][2]

ఎన్నికైన శాసనసభ్యుల జాబితా[మార్చు]

సంవత్సరం అభ్యర్థి పేరు పార్టీ స్థాయి ఓట్లు ఓటు రేటు % మెజారిటీ
2022[3] అమర్‌పాల్ సింగ్ ఆమ్ ఆద్మీ పార్టీ విజేత 53,205 42.74% 16,963
రాజన్‌బీర్ సింగ్ శిరోమణి అకాలీదళ్ ద్వితియ విజేత 36,242 29.12%
2017[4] బల్వీందర్ సింగ్ కాంగ్రెస్ విజేత 57,489 46.17% 18,065
మంజిత్ సింగ్ శిరోమణి అకాలీదళ్ ద్వితియ విజేత 39,424 31.66%
2012 దేశ్రాజదుగ్గ శిరోమణి అకాలీదళ్ విజేత 58,079 51% 7,437
బల్వీందర్ సింగ్ లడ్డీ కాంగ్రెస్ ద్వితియ విజేత 50,642 44%

మూలాలు[మార్చు]

  1. "List of Punjab Assembly Constituencies" (PDF). Archived from the original (PDF) on 23 April 2016. Retrieved 19 July 2016.
  2. Chief Electoral Officer - Punjab (19 June 2006). "List of Parliamentary Constituencies and Assembly Constituencies in the State of Punjab as determined by the delimitation of Parliamentary and Assembly constituency notification dated 19th June, 2006". Retrieved 24 June 2021.
  3. News18 (2022). "All Winners List of Punjab Assembly Election 2022 | Punjab Vidhan Sabha Elections" (in ఇంగ్లీష్). Archived from the original on 27 October 2022. Retrieved 27 October 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. "Punjab Election Results 2017: List Of Winning Candidates". 11 March 2017. Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.

బయటి లింకులు[మార్చు]