శ్వేతా అగర్వాల్
Jump to navigation
Jump to search
శ్వేతా అగర్వాల్ | |
---|---|
జాతీయత | భారతీయురాలు |
విద్యాసంస్థ | ముంబై యూనివర్సిటీ |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2002–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | ఆదిత్య నారాయణ్ (m. 2020) |
పిల్లలు | 1 |
తల్లిదండ్రులు |
|
శ్వేతా అగర్వాల్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2000లో అల్లరి సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టి రాఘవేంద్ర (2003), తందూరి లవ్ (2008), షాపిత్ (2010) సినిమాల్లో నటించింది.
వివాహం
[మార్చు]శ్వేతా అగర్వాల్ 2020 డిసెంబర్ 1న ముంబైలో గాయకుడు ఆదిత్య నారాయణ్ ను వివాహమాడింది.[1] వారికీ ఒక కుమార్తె ట్విశా ఉంది.[2][3]
నటించిన సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా | పాత్ర | గమనికలు |
---|---|---|---|
2002 | అల్లరి | అప్పు | తొలి తెలుగు సినిమా |
2002 | కిచ్చా | సుమా | తొలి కన్నడ సినిమా |
2003 | సీఐడీ మూసా | "జేమ్స్ బాండిన్ డిటో" పాటలో | తొలి మలయాళ సినిమా |
2003 | రాఘవేంద్ర | మహా లక్ష్మి | తెలుగు సినిమా |
2008 | తందూరి లవ్ | ప్రియా | స్విస్ కామెడీ చిత్రం |
2008 | గమ్యం | మందారం | "హత్తేరి చింతామణి" పాటలో |
2010 | షాపిట్ | కాయ షెకావత్ | హిందీ |
మూలాలు
[మార్చు]- ↑ NDTV (2 December 2020). "Aditya Narayan Marries Shweta Agarwal". Archived from the original on 25 July 2022. Retrieved 25 July 2022.
- ↑ The Indian Express (4 March 2022). "Aditya Narayan-Shweta Agarwal welcome baby girl: 'Music is in her DNA'" (in ఇంగ్లీష్). Archived from the original on 25 July 2022. Retrieved 25 July 2022.