శ్వేతా షిండే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్వేతా షిండే
శ్వేతా షిండే
జననం
వృత్తినటి, మోడల్, నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు1998–ప్రస్తుతం
జీవిత భాగస్వామిసందీప్ భన్సాలీ (2007)[1]

శ్వేతా షిండే, మరాఠీ సినిమా నటి, నిర్మాత.[2] లగిరా ఝలా జీ సీరియల్ నిర్మాతగా, డాక్టర్ డాన్‌ సీరియల్ నటిగా ప్రసిద్ధి పొందింది. సినీ దర్శకుడు సంజయ్ ఖంబేతో కలిసి 2016లో వజ్ర ప్రొడక్షన్స్‌ని ప్రారంభించింది.[3][4][5]

జననం

[మార్చు]

శ్వేతా షిండే, మహారాష్ట్రలోని సతారాలో జన్మించింది.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

శ్వేతా షిండేకు 2007లో సందీప్ భన్సాలీతో వివాహం జరిగింది. వారికి ఒక కూతురు కూడా ఉంది.[6]

కళారంగం

[మార్చు]

మోడలింగ్‌తో తన కెరీర్‌ను ప్రారంభించిన శ్వేతా షిండే తరువాత సినిమాలు, సీరియళ్ళలో నటించింది.[7]

నటించినవి

[మార్చు]

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం సీరియల్ పాత్ర
1998 సిఐడి నళిని
2002-2003 కుంకుమ్ - ఏక్ ప్యారా సా బంధన్ సహాయక పాత్ర
2003 ఘరానా
2004 అవంతిక
2004 తిత్లియాన్ యువతి
2004-2005 తుమ్హారీ దిశా సహాయక పాత్ర
2004-2007 చార్ దివాస్ ససుచే
2006 వదల్వాట్
2007 పరివార్ మేఘన
2007-2009 కట రూటే కునాల సహాయక పాత్ర
2006-2010 అవఘాచి సంసార్
2009 మహారాష్ట్రచా నాచ్ బలియే కంటెస్టెంట్[8]
2014-2016 లక్ష్యం ఇన్‌స్పెక్టర్ రేణు[9]
2012-2013 ఉంచ్ మఝా జోకా సహాయక పాత్ర
2020-2021 డాక్టర్ డాన్ డా. మోనికా శ్రీఖండే 
2022-ప్రస్తుతం నవే లక్ష్య ఇన్‌స్పెక్టర్ రేణుకా రాథోడ్

నిర్మాత

[మార్చు]
సంవత్సరం సీరియల్ ఛానెల్ మూలాలు
2017-2019 లగిరా ఝలా జీ జీ మరాఠీ [10]
2019-2020 మిసెస్ ముఖ్యమంత్రి జీ మరాఠీ [11]
2019-2020 సాత జలమచ్య గతి నక్షత్ర ప్రవాహ [12]
2020 ది మిస్సింగ్ స్టోన్ ఎంఎక్స్ ప్లేయర్ [13]
2020-2021 దేవ్మనుస్ జీ మరాఠీ
2021-ప్రస్తుతం దేవ్మానస్ 2 జీ మరాఠీ

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర
2001 గదర్: ఏక్ ప్రేమ్ కథ సకీనా స్నేహితురాలు
2005 అభాస్ నేహా చిట్నీస్
2005 ఆయ్ నం.1 పోలీసు
2005 నవరా హవా ఆల్ రౌండర్ చిన్న పాత్ర
2006 ఇష్హ్య రసిక రాణే
2008 సక్క భౌ పక్క వైరీ పుష్ప[14]
2008 మోహిని ప్రియా
2008 బాప్ రే బాప్ డోక్యాల తాప్ నింబాల్కర్ భార్య
2009 అధంతారి ధనశ్రీ
2009 హై కై నై కై మాయ
2009 జవాయి బాపూ జిందాబాద్
2009 యెల్కోట్ యెల్కోట్ జై మల్హర్ విక్రమ్ భార్య
2010 లాడి గోడి
2013 ధాటింగ్ దింగానా లేడీ అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్
2015 డియోల్ బ్యాండ్ రా ఏజెంట్
2016 తో ఆనీ మే మంజీరి కామత్[15]

మూలాలు

[మార్చు]
  1. "Doctor Don actress Shweta Shinde wishes hubby Sandip Bhansali on his birthday; says, 'finding you is a secret of my marriage' - The Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-05-25.
  2. "All you want to know about #ShwetaShinde". FilmiBeat (in ఇంగ్లీష్). Retrieved 2022-05-25.
  3. "सातारा ते मुंबई, अभिनेत्री, यशस्वी निर्माती श्वेता शिंदेविषयी काही खास गोष्टी". Loksatta. 2020-03-17. Retrieved 2022-05-25.{{cite web}}: CS1 maint: url-status (link)
  4. "Shweta Shinde movies, filmography, biography and songs - Cinestaan.com". Cinestaan. Archived from the original on 2020-10-20. Retrieved 2022-05-25.
  5. "पुन्हा अभिनयाकडे वळली अभिनेत्री श्वेता शिंदे, 'लागिरं झालं जी' आणि 'मिसेस मुख्यमंत्री' मालिकांची केली आहे निर्मिती". Divya Marathi. 2019-12-30. Retrieved 2022-05-25.
  6. "श्वेता शिंदेचा पती आहे हा प्रसिद्ध अभिनेता, पाहा त्याचे फोटो". Lokmat. Retrieved 2022-05-25.{{cite web}}: CS1 maint: url-status (link)
  7. "'डॉक्टर डॉन' मधील श्वेता शिंदेबद्दल 'हे' माहित आहे का?". Maharashtra Times. Retrieved 2022-05-25.
  8. "Marathi Dance show "Maharashtracha Nach Baliye" on Star Pravah". Marathi Movie World. 2009-09-29. Retrieved 2022-05-25.{{cite web}}: CS1 maint: url-status (link)
  9. "'लक्ष्य'मध्ये इन्स्पेक्टर रेणूच्या भूमिकेत श्वेता शिंदे". Loksatta. 2014-12-10. Retrieved 2021-03-06.
  10. "निर्माती झाली जी". Maharashtra Times. Retrieved 2022-05-25.
  11. "Mrs. Mukhyamantri completes 200 episodes; team celebrates the occasion - Times of India". The Times of India. Retrieved 2022-05-25.
  12. "'लागिरं...'नंतर श्वेता शिंदेची मालिका | Saata Jalmachya Gaathi Serial to begin". TV9 Marathi. Retrieved 2022-05-25.{{cite web}}: CS1 maint: url-status (link)
  13. "Exclusive! Barun Sobti and Bidita Bag on MxPlayer's 'The Missing Stone': 'Every scene has it's [sic] own charm to keep you hooked till the end' - Times of India". The Times of India. Retrieved 2022-05-25.
  14. "Sakkha Bhau Pakka Vairi". Marathi Movie World. 2015-01-01. Retrieved 2022-05-25.{{cite web}}: CS1 maint: url-status (link)
  15. "'Toh Aani Mi' based on the subject of surrogacy to release on 19th Aug". Marathi Movie World. 2016-08-13. Retrieved 2022-05-25.{{cite web}}: CS1 maint: url-status (link)

బయటి లింకులు

[మార్చు]