Jump to content

షకీల్ అహ్మద్ (రాజకీయ నాయకుడు)

వికీపీడియా నుండి
షకీల్ అహ్మద్
షకీల్ అహ్మద్ (రాజకీయ నాయకుడు)

2004 మే 24న న్యూఢిల్లీలో కమ్యూనికేషన్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన కార్యాలయంలో షకీల్ అహ్మద్.


హోం వ్యవహారాల, సమాచార & కమ్యూనికేషన్ల సాంకేతిక శాఖ సహాయ మంత్రి
పదవీ కాలం
2004 – 2009
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్

పదవీ కాలం
2004 – 2009
నియోజకవర్గం మధుబని
పదవీ కాలం
1998 – 1999

బీహార్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు
పదవీ కాలం
2000 – 2003
ముందు చందన్ బాగ్చి
తరువాత రాంజతన్ సిన్హా

బీహార్ ప్రభుత్వ ఆరోగ్య మంత్రి
పదవీ కాలం
2000 – 2004
ముందు డాక్టర్ మహావీర్ ప్రసాద్
తరువాత శకుని చౌదరి

బీహార్ శాసనసభ సభ్యుడు
పదవీ కాలం
1985 – 1995
ముందు రాజ్ కుమార్ పుర్బే
తరువాత రామచంద్ర యాదవ్
నియోజకవర్గం బిస్ఫీ
పదవీ కాలం
2000 – 2005
ముందు రామచంద్ర యాదవ్
తరువాత హరిభూషణ్ ఠాకూర్
నియోజకవర్గం బిస్ఫీ

వ్యక్తిగత వివరాలు

జననం (1956-01-02) 1956 జనవరి 2 (వయసు: 70)
మధుబని, బీహార్, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
తల్లిదండ్రులు షకూర్ అహ్మద్, హజ్రా ఖాటూన్
నివాసం మధుబని, బీహార్, భారతదేశం
పూర్వ విద్యార్థి ఎస్.కె.మెడికల్ కాలేజీ, ముజఫర్‌పూర్ బీహార్
వృత్తి రాజకీయ నాయకుడు

షకీల్ అహ్మద్ (జననం 2 జనవరి 1956) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ఆయన మధుబని లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై కేంద్ర హోం వ్యవహారాల శాఖ & సమాచార, కమ్యూనికేషన్ల సాంకేతిక శాఖ సహాయ మంత్రిగా పని చేశాడు.[2]

మూలాలు

[మార్చు]
  1. ↑ "Biographical Sketch - Member of Parliament - XII Lok Sabha". parliamentofindia.nic.in. National Informatics Centre. Archived from the original on 28 September 2013.
  2. ↑ "Shakeel Ahmad" (in ఇంగ్లీష్). Digital Sansad. 2024. Archived from the original on 18 August 2025. Retrieved 18 August 2025.