షడ్రసాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

షడ్రసాలు: అనగా ఆరు రుచులు.


మధురం = తీపి

ఆమ్లం = పులుపు

లవణం = ఉప్పు

కటువు = కారం

తిక్తం = చేదు

కషాయం = వగరు


"https://te.wikipedia.org/w/index.php?title=షడ్రసాలు&oldid=186124" నుండి వెలికితీశారు