షమితా శెట్టి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
షమితా శెట్టి
వాచ్ టైం మాగజైన్ 2015 లాంచ్ కార్యక్రమంలో
జననం (1979-02-02) 1979 ఫిబ్రవరి 2 (వయసు 45)
వృత్తినటి, ప్రచారకర్త
క్రియాశీల సంవత్సరాలు2000–2011

షమితా శెట్టి భారతీయ చలనచిత్ర నటి, ప్రచారకర్త.[1] ఈవిడ బాలీవుడ్ నటి శిల్పా శెట్టి సోదరి. ఆకాష్ నటి౦చిన పిలిస్తే పలుకుతా చిత్ర౦తో తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించింది.

జననం - విద్యాభ్యాసం

[మార్చు]

షమితా శెట్టి 1979, ఫిబ్రవరి 2న సురేంద్ర, సునంద దంపతులకు ముంబై లోని చెంబుర్లో జన్మించింది. ఫ్యాషన్ డిజైనింగ్ లో డిప్లొమా పూర్తిచేసింది.

నటించిన చిత్రాల జాబితా

[మార్చు]
రాజ్ కుంద్రాతో షమితా శెట్టి
సంవత్సరం చిత్రంపేరు పాత్రపేరు భాష ఇతర వివరాలు
2000 మొహబ్బతిన్ ఇషికా హిందీ ఇఫా ఉత్తమ నూతన నటి
2002 సాతియా హిందీ ప్రత్యేక పాట (చోరి పే చోరి)
రాజ్జియం పూజ కార్తికేయన్ తమిళం
మేరే యార్ కి షాది హై హిందీ ప్రత్యేక పాట (శరార శరార)
2003 పిలిస్తే పలుకుతా శాంతి తెలుగు మొదటి తెలుగు సినిమా
2004 వాజా: ఏ రీజన్ టూ కిల్ ఇషితా సింఘానియా హిందీ
అగ్నిపంఖ్ అంజన హిందీ
2005 ఫరేబ్ రియా ఎ. సింఘానియా హిందీ
జేహెర్ సోనియా మెహ్రా హిందీ
బేవాఫా పల్లవి అరోరా హిందీ
2006 మొహబత్ హో గయి హై తుమ్సే మేఘ హిందీ
2007 క్యాష్ శనయారావు హిందీ
హెయ్ బేబి హిందీ ప్రత్యేక పాట (హెయ్ బేబి)
హరి పుత్తర్: ఏ కామెడి ఆఫ్ టెర్రర్స్ డ్యాన్సర్ / సింగర్ హిందీ ప్రత్యేక పాత్ర
2008 నాన్ అవల్ అదు గీత తమిళం తెలుగు (అది ఒక ఇదిలే)

టెలివిజన్

[మార్చు]
  • 2015: ఝలక్ దిక్ లాజా (సీజన్ 8) [2]
  • 2009: బిగ్ బాస్ 3[3]

మూలాలు

[మార్చు]
  1. టాలీవుడ్ ఫోటో ప్రొఫెల్. "సమితా శెట్టి , Shamita Shetty". tollywoodphotoprofiles.blogspot.in. Archived from the original on 18 మార్చి 2017. Retrieved 10 June 2017.
  2. నవతెలంగాణ. "నటి షమితా శెట్టి ముక్కుకు ఫ్రాక్చర్". Retrieved 10 June 2017.
  3. తెలుగుపీపుల్.కాం. "'బిగ్ బాస్'కు షమిత గుడ్ బై". www.telugupeople.com. Archived from the original on 15 ఫిబ్రవరి 2010. Retrieved 10 June 2017.