Jump to content

షరాఫ్ యు ధీన్

వికీపీడియా నుండి
షరాఫ్ యు ధీన్
జననం
అలువా , కేరళ, భారతదేశం
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు2013–ప్రస్తుతం
జీవిత సహచరి
బీమా
​
(m. 2015)​
పిల్లలు2

షరాఫుధీన్ వృత్తిపరంగా షరాఫ్ ఉ దీన్ గా పేరుపొందాడు, మలయాళ సినిమాలలో నటించే భారతీయ నటుడు.[1] ఆయన 2013లో నేరం సినిమాతో అరంగ్రేటం చేసి ప్రేమమ్ (2015) తో తన కెరీర్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

షరాఫుద్దీన్ కేరళలోని ఎర్నాకుళం జిల్లాలోని అలువాకు చెందినవాడు. ఆయన చదువు పూర్తి చేసిన తర్వాత వివిధ పరిశ్రమలలో పని చేసి ఆ తరువాత సినిమాల్లోకి ప్రవేశించే ముందు తన స్వస్థలంలో 'సీజన్జ్ ఇండియా' పర్యాటక సంస్థను స్థాపించాడు.[2]

సినీ జీవితం

[మార్చు]

షరాఫ్ యు ధీన్ 2013లో ఆల్ఫోన్స్ పుత్రేన్ దర్శకత్వం వహించిన నేరం సినిమాతో నటుడిగా అరంగేట్రం చేశాడు.[3] ఆయన 2014లో జూడ్ ఆంథానీ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఓం శాంతి ఓషానా సినిమాలో నటించాడు. 2015లో ఆల్ఫోన్స్ పుత్రేన్ దర్శకత్వం వహించిన రొమాంటిక్-కామెడీ ప్రేమమ్ సినిమాతో మంచి గుర్తింపు దక్కింది. ఈ సినిమాలో గిరిరాజన్‌ కోళి అనే ఫ్లర్ట్ పాత్రను పోషించాడు.[4][5] షరాఫ్ యు ధీన్ 2016లో పృథ్వీరాజ్ సుకుమారన్‌తో కలిసి పవడ సినిమాలో నటించాడు.[6][7][8] ఆయన ఆల్ఫోన్స్ పుత్రేన్ నిర్మించిన ప్రేతం, కార్బన్ (2018) & తోబామా (2018) సినిమాలల్లో నటించాడు. ఆయన 2019లో నీయుమ్ న్యానుమ్ సినిమాలో తొలి ప్రధాన పాత్ర పోషించాడు.[9]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
కీ
† (**) ఇంకా విడుదల కాని సినిమా లేదా టీవీ నిర్మాణాలను సూచిస్తుంది.
  • ప్రత్యేకంగా చెప్పకపోతే అన్ని సినిమాలు మలయాళ భాషలో ఉన్నాయి.
సంవత్సరం శీర్షిక పాత్ర గమనికలు
2013 నేరం ట్యూటర్ తమిళ-మలయాళ ద్విభాషా చిత్రం; గుర్తింపు పొందలేదు
2014 ఓం శాంతి ఓషానా మెకానిక్ సన్నీ / వివాహ బ్రోకర్
హోమ్లీ మీల్స్ డబ్బింగ్ స్టూడియో వర్కర్
2015 ప్రేమమ్ గిరిరాజన్‌ కోళి
2016 పావాడా విలకూటి రాజన్
హ్యాపీ వెడ్డింగ్ మను కృష్ణన్
ప్రేతం ప్రియలాల్
వెల్‌కమ్ టు సెంట్రల్ జైలు ఖైదీ
2017 ముంతిరివల్లికళ్ తళిర్క్కుంబోల్ రెజి
జార్జెట్టన్స్ పూరం పల్లన్
రోల్ మోడల్స్ రెక్సీ జోసెఫ్
న్జండుకలుడే నట్టిల్ ఒరిడవేల యేసుదాస్
2018 కార్బన్ సంతోష్
ఆది శరత్ నాయర్
తోబామా థోమీ
వరథన్ జోసీ కె బేబీ
జానీ జానీ యస్ అప్ప ఫిలిప్ అకా పీలీ
ప్రేతం 2 ప్రియలాల్
2019 నీయుం జ్ఞనుం యాకుబ్ మహమ్మద్
చిల్డ్రన్స్ పార్క్ లెనిన్
వైరస్ సందీప్
హ్యాపీ సర్దార్ కాక్కు
2020 అంజామ్ పతిరా డాక్టర్ బెంజమిన్ లూయిస్
హలాల్ లవ్ స్టోరీ తౌఫీక్
2021 ఆర్కారియం రాయ్
2022 నారదన్ ప్రదీప్ జాన్
పాత్రోసింటే పదప్పుకల్ సోనీ పాథ్రోస్
కుట్టవుమ్ శిక్షయుమ్ CPO అబిన్ రాజ్
ప్రియన్ ఒట్టథిలను ప్రియదర్శన్ అలియాస్ ప్రియన్
రోర్‌షాచ్ సతీషన్ మడతిల్
అదృశ్యం రాజ్ కుమార్
గోల్డ్ డ్రైవర్ రిచర్డ్స్
1744 వైట్ ఆల్టో ఇన్స్పెక్టర్ మహేష్
ఆనంద్ పరమానందం గిరీష్ [10]
2023 జిన్ సుకేష్/జాంగో
న్టిక్కక్కోరు ప్రేమోండర్న్న్ జిమ్మీ [11]
జానకి జానే మను [12]
మధుర మనోహర మోహం మను మోహన్ [13]
మాస్టర్ పీస్ బినోయ్ డిస్నీ+ హాట్‌స్టార్ వెబ్ సిరీస్[14]
థోల్వి FC ఊమెన్ [15]
2024 లెవెల్ క్రాస్ జింకో [16]
బౌగెన్‌విల్లా బిజు [17]
హలో మమ్మీ ఎముక [18]
సోర్గవాసల్ సునీల్ కుమార్ తమిళ సినిమా[19]
2025 పడక్కలం రెంజిత్ [20]
సంశయం హారిస్ [21]
ది పెట్ డిటెక్టివ్ † టిబిఎ నిర్మాత కూడా[22]

మూలాలు

[మార్చు]
  1. ↑ Anjana George (28 October 2015). "Premam duo Siju, Sharafudheen to team up again!". The Times of India.
  2. ↑ "Actor Sharafudheen is on a roll". The Hindu (in Indian English). 2016-08-24. ISSN 0971-751X. Archived from the original on 2025-01-24. Retrieved 2024-10-17.
  3. ↑ "Sharafudheen, Siju in Happy Wedding". 28 October 2015. Archived from the original on 1 ఫిబ్రవరి 2018. Retrieved 5 నవంబరు 2025.
  4. ↑ Neethu (23 June 2015). "Premam movie popular dialogues". Archived from the original on 12 డిసెంబర్ 2025. Retrieved 5 నవంబర్ 2025. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (help)
  5. ↑ Aswini (24 June 2015). "Premam fame sharafudeen marriage video".
  6. ↑ "Paavada (Pavada) Malayalam Movie Review & Rating". 15 January 2016. Archived from the original on 1 ఏప్రిల్ 2019. Retrieved 5 నవంబరు 2025.
  7. ↑ "Girirajan Kozhi is here, with more surprises". 10 September 2015. Archived from the original on 12 September 2015.
  8. ↑ Biju Cherian Manalethu (10 November 2015). "Happy Wedding: A comedy entertainer". Archived from the original on 17 నవంబర్ 2015. Retrieved 5 నవంబర్ 2025. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (help)
  9. ↑ "Sharafudheen and Anu Sithara to play lead roles in AK Sajan movie". The Times of India. Retrieved 2018-12-05.
  10. ↑ "Saturday Night, Pyali, Aanandam Paramanandam: OTT releases to watch this weekend | Jan 2023". OnManorama. Retrieved 2023-02-15.
  11. ↑ "'Ntikkakkakkoru Premondarnn': First look of Bhavana's Malayalam comeback film out". The Hindu (in Indian English). 2022-08-28. ISSN 0971-751X. Retrieved 2023-02-16.
  12. ↑ "Janaki Jaane clears censors with a U certificate". Cinema Express (in ఇంగ్లీష్). 5 May 2023. Retrieved 2023-05-07.
  13. ↑ "Madhura Manohara Moham gets a release date". Cinema Express (in ఇంగ్లీష్). 7 June 2023. Retrieved 2023-11-02.
  14. ↑ "Sharafudheen, Nithya Menen-starrer Masterpeace gets a release date". Cinema Express (in ఇంగ్లీష్). 14 October 2023. Retrieved 2023-11-02.
  15. ↑ "Sharafudheen's 'Tholvi F.C' first look teases a compelling tale of failures and family". The Times of India. 11 September 2023. ISSN 0971-8257. Retrieved 27 October 2023.
  16. ↑ Features, C. E. (2024-07-20). "Level Cross Trailer: Asif Ali is a reclusive railway gateman guarding Amala Paul's secrets". Cinema Express (in ఇంగ్లీష్). Retrieved 2024-07-23.
  17. ↑ Features, C. E. (2024-09-27). "Amal Neerad's Bougainvillea gets a release date". Cinema Express (in ఇంగ్లీష్). Retrieved 2024-09-30.
  18. ↑ Madhu, Vignesh (2024-10-28). "Sharaf-Aishwarya Lekshmi film Hello Mummy confirms release". Cinema Express (in ఇంగ్లీష్). Retrieved 2025-01-08.
  19. ↑ "Sorgavaasal movie review: RJ Balaji's crime drama is earnest, but doesn't hit the right notes". Hindustan Times (in అమెరికన్ ఇంగ్లీష్). 2024-11-30. Archived from the original on 2024-12-06. Retrieved 2025-01-08.
  20. ↑ Features, C. E. (2025-04-13). "First single from Suraj Venjaramoodu and Sharafudheen's Padakkalam is here". Cinema Express (in ఇంగ్లీష్). Retrieved 2025-04-14.
  21. ↑ "Samshayam Movie Review : Suspicion, Laughter, and a Stirring Dilemma". The Times of India. 16 May 2025.
  22. ↑ Madhu, Vignesh (2025-02-19). "Sharafudheen-Anupama Parameswaran film The Pet Detective gets release date". Cinema Express (in ఇంగ్లీష్). Retrieved 2025-02-20.

బయటి లింకులు

[మార్చు]