Jump to content

షష్టిపూర్తి (2025 సినిమా)

వికీపీడియా నుండి
షష్టిపూర్తి
దర్శకత్వంపవన్‌ప్రభ
రచనపవన్‌ప్రభ
నిర్మాత
  • రూపేష్‌ చౌదరి
తారాగణం
ఛాయాగ్రహణంరామ్
కూర్పుకార్తీక శ్రీనివాస్
సంగీతంఇళయరాజా
నిర్మాణ
సంస్థ
మా ఆయి ప్రొడక్షన్స్
విడుదల తేదీ
30 మే 2025 (2025-05-30)
దేశంభారతదేశం
భాషతెలుగు

షష్టిపూర్తి 2025లో విడుదలైన తెలుగు సినిమా. మా ఆయి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపేష్‌ చౌదరి నిర్మించిన ఈ సినిమాకు పవన్‌ప్రభ దర్శకత్వం వహించాడు.[1][2] రాజేంద్రప్రసాద్‌, అర్చన, రూపేష్‌ కుమార్‌ చౌదరి, ఆకాంక్షా సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా గ్లింప్స్‌ను జనవరి 8న,[3] టీజర్‌ను ఏప్రిల్ 19న,[4] ట్రైలర్‌ను మే 25న విడుదల చేయగా,[5] సినిమా మే 30న విడుదల చేశారు.[6]

లేడీస్ టైలర్’ సినిమాలో నటించిన రాజేంద్రప్రసాద్‌, అర్చన తిరిగి 37 సంవత్సరాల తరువాత ఈ సినిమాలో కలిసి నటించారు.[7]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • ఆర్ట్ డైరెక్టర్: 'పద్మ శ్రీ' తోట తరణి
  • కోరియోగ్రఫీ: స్వర్ణ, ఈశ్వర్ పెంటి, నిక్సన్
  • కాస్ట్యూమ్ డిజైనర్: అయేషా మరియం
  • పబ్లిసిటీ డిజైనర్: అనిల్ & భాను
  • సౌండ్ డిజైనింగ్: తపస్ నాయక్
  • ఫైట్స్: రామకిషన్
  • కో డైరెక్టర్: సూర్య ఇంజమూరి

పాటలు

[మార్చు]
సం.పాటపాట రచయితసంగీతంగాయకులుపాట నిడివి
1."ఇరు కనులు కనులు"రెహమాన్ ఎస్.పి. చరణ్, విభావరి ఆప్టే జోషి4:13
2."ఏదో ఏజన్మలోదో[9]"ఎం. ఎం. కీరవాణిఇళయరాజాఅనన్య భట్5:33
3."వేయి వేణువులనాదం[10]"చైతన్యప్రసాద్‌ కార్తీక్‌, విభావరి ఆప్టే జోషి6:18

మూలాలు

[మార్చు]
  1. "పెరుగన్నంలా ఉంటుంది". Eenadu. 27 May 2025. Archived from the original on 27 May 2025. Retrieved 27 May 2025.
  2. "షష్టి పూర్తి పెరుగన్నం లాంటిది..." Chitrajyothy. 26 May 2025. Archived from the original on 27 May 2025. Retrieved 27 May 2025.
  3. "పిల్లలు చూడగలిగిన పెళ్లి.. షష్టిపూర్తి: రాజేంద్రప్రసాద్‌". NT News. 9 January 2025. Archived from the original on 7 May 2025. Retrieved 7 May 2025.
  4. "ఇళయరాజా మ్యూజిక్ ఇచ్చిన షష్టిపూర్తి టీజర్.. రాజేంద్ర ప్రసాద్ డైలాగ్స్ మిస్ కాకండి". BigTvLive. 19 April 2025. Archived from the original on 7 May 2025. Retrieved 7 May 2025.
  5. "అన్నీ అనుకున్నట్లు జరిగితే అది లైఫ్ ఎందుకవుతుంది? - ఆసక్తికరంగా 'షష్టి పూర్తి' ట్రైలర్". ABP Desham. 25 May 2025. Archived from the original on 25 May 2025. Retrieved 25 May 2025.
  6. "మే 30న రాజేంద్ర ప్రసాద్ షష్టిపూర్తి". Chitrajyothy. 6 May 2025. Archived from the original on 7 May 2025. Retrieved 7 May 2025.
  7. "మళ్ళీ 'లేడీస్ టైలర్' జోడీ - 37 ఏళ్ళ తర్వాత 'షష్టిపూర్తి'తో!". A. B. P. Desam. 1 April 2023. Archived from the original on 7 May 2025. Retrieved 7 May 2025.
  8. "ఇలాంటి కథలు ఇప్పుడు అవసరం". Eenadu. 22 May 2025. Archived from the original on 22 May 2025. Retrieved 22 May 2025.
  9. "ఇళయరాజా సంగీతం.. కీరవాణి లిరిక్స్.. పాట రిలీజ్ చేసిన దేవీశ్రీ ప్రసాద్". Hindustantimes Telugu. 25 March 2025. Retrieved 7 May 2025.
  10. "'లేడీస్ టైలర్' జోడీ మళ్లీ సందడి.. 'షష్టి పూర్తి' నుంచి కొత్త పాట విడుదల!". NT News. 18 May 2025. Archived from the original on 19 May 2025. Retrieved 19 May 2025.