షావోలీ మిత్ర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

షావోలీ మిత్ర
A portrait of Saoli Mitra who will be presented with the Sangeet Natak Akademi Award for Theatre - Acting (Bengali) by the President Dr. A.P.J Abdul Kalam in New Delhi on October 26, 2004.jpg
2004, అక్టోబరు 26న న్యూఢిల్లీలో రాష్ట్రపతి డా. ఏపిజె అబ్దుల్ కలాంచే నాటకరంగంలో నటనకి (బెంగాలీ)కి సంగీత నాటక అకాడమీ అవార్డు కార్యక్రమంలో
జననం
జాతీయతభారతీయురాలు
వృత్తిబెంగాలీ నాటకరంగ, సినిమా నటి
సుపరిచితుడుజుక్తి టక్కో ఆర్ గప్పో
తల్లిదండ్రులుసోంభు మిత్ర, త్రిప్తి మిత్ర
పురస్కారాలుపద్మశ్రీ పురస్కారం (2009)

షావోలీ మిత్ర, బెంగాలీ నాటకరంగ, సినిమా నటి. రిత్విక్ ఘటక్ తీసిన జుక్తి టక్కో ఆర్ గప్పో సినిమాలో బంగాబాల పాత్రలో నటించింది.[1] 2009లో భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ పురస్కారం అందుకుంది.

జీవిత విషయాలు[మార్చు]

నాటకరంగ ప్రముఖులైన సోంభు మిత్ర, త్రిప్తి మిత్ర దంపతులకు పశ్చిమ బెంగాల్ లోని కోల్‌కతాలో జన్మించింది.[2][3] 2011లో, రవీంద్ర శారదోషతో జన్మబర్ష ఉద్జపోన్ సమితికి చైర్‌పర్సన్‌గా ఉన్నది.[4][5]

మిత్రా 2022 జనవరి 16న తన 73వ యేట కోల్‌కతా లోని ఆమె ఇంటిలో గుండెపోటుతో మరణించింది. [6]

నటించినవి[మార్చు]

సినిమాలు[మార్చు]

 • జుక్తి తక్కో ఆర్ గప్పో

నాటకాలు[మార్చు]

 • బిటాట బిటాంగ్షా
 • నాథబాటి అనాథబాట్
 • పుతుల్ఖెలా
 • ఏకతి రాజనైతిక్ హోత్యా
 • హాజబరాలో
 • కథా అమృతసమన్
 • లంకాదహన్
 • చండాలి
 • పగ్లా ఘోరా
 • పాఖీ
 • గెలీలియో ఆర్ జీబాన్
 • డాక్ఘర్
 • జోడి ఆర్ ఏక్ బార్

పుస్తకాలు[మార్చు]

 • ఫైవ్ లార్డ్స్, ఎట్ నన్ ఏ ప్రోటెక్టర్ & వర్డ్స్ స్వీట్ & టైమ్‌లెస్[7]
 • గోనోనాట్య, నోబోనాట్య, సోత్నాట్య ఓ సోమభు మిత్ర[8]

అవార్డులు[మార్చు]

మూలాలు[మార్చు]

 1. "Jukti Takko Aar Gappo". Telegraph Calcutta. 30 December 2005. Retrieved 25 June 2012.
 2. "Shaonli Mitra : Theatre Person". Outlook India. 23 October 1996. Retrieved 25 June 2012.
 3. Radha Chakravarty (2003). Crossings, stories from Bangladesh and India. Indialog Publications. pp. 14–20. ISBN 9788187981398. Retrieved 25 June 2012.
 4. "Tagore plans unveiled". Telegraph Calcutta. 27 July 2011. Retrieved 25 June 2012.
 5. "Of myth and reality". Telegraph Calcutta. 17 September 2005. Retrieved 25 June 2012.
 6. Press Trust of India. "Saoli Mitra, eminent theatre personality, actress dies at 73" (in ఇంగ్లీష్). Retrieved 16 January 2022 – via India Today.{{cite news}}: CS1 maint: url-status (link)
 7. Mitra, Saoli (2005). Five lords, yet none a protector, and : two plays ;Words sweet and timeless. Calcutta: Stree. p. 224. ISBN 978-8185604497. Retrieved 13 February 2018.
 8. Mitra, Saoli (1 January 2015). Gononatya, Nobonatya, Sotnatya O Sombhu Mitra. Bengal: Ananda Publishers. p. 260. ISBN 978-9350404829.
 9. http://www.sensonmedia.net/information/padmashri_awards_west_bengal.htm