Jump to content

షిల్లాంగ్

వికీపీడియా నుండి
షిల్లాంగ్
రాజధాని
షిల్లాంగ్ పట్టణ విహంగ వీక్షణం
షిల్లాంగ్ పట్టణ విహంగ వీక్షణం
Nickname: 
స్కాట్లాండ్ ఆఫ్ ది ఈస్ట్
CountryIndia
రాష్ట్రంమేఘాలయ
భారతదేశ జిల్లాతూర్పు కాశీ కొండలు
Area
  రాజధాని
64.36 కి.మీ2 (24.85 చ. మై)
Elevation
1,525 మీ (5,003 అ.)
Population
 (2011)
  రాజధాని
1,43,007
  Density234/కి.మీ2 (610/చ. మై.)
  Metro
3,54,325[1]
భాషలు
  అధికారికఆంగ్లం
Time zoneUTC+05:30 (IST)
పిన్‌కోడ్
793 001 – 793 100
టెలిఫోన్ కోడ్0364
Vehicle registrationML-05

షిల్లాంగ్ ఈశాన్యభారతదేశంలోని మేఘాలయ రాష్ట్ర రాజధాని నగరం, అదే పేరుగల జిల్లా కేంద్రం. ఇది ఒక పర్వతప్రాంత పట్టణం. తక్కువ ఎత్తులో ఉన్న కొండల వరుసపై విస్తరించి ఉన్న ఈ పట్టణాన్ని చూస్తే యూరోపియన్లు స్థిరపడిన స్కాట్లాండ్ ప్రాంతం గుర్తుకు వస్తుంది కాబట్టి ఈ ప్రదేశాన్ని స్కాట్లాండ్ ఆఫ్ ది ఈస్ట్ అని అనడం కద్దు.[2]

మూలాలు

[మార్చు]
  1. "Shillong City Overwiew". ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 May 2014.
  2. Rao, Sachin. "Travel: Shillong, India – 'Scotland of the east'". The Scotsman. the original నుండి 20 ఫిబ్రవరి 2017 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 19 February 2017.

బయటి లంకెలు

[మార్చు]