షీలా గౌతమ్
స్వరూపం
| షీలా గౌతమ్ | |||
| పదవీ కాలం జూన్ 1991 – మే 2004 | |||
| ముందు | ఉషా రాణి తోమర్ | ||
|---|---|---|---|
| తరువాత | బిజేంద్ర సింగ్ | ||
| నియోజకవర్గం | అలీగఢ్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1931 నవంబరు 15 అలీఘర్, యునైటెడ్ ప్రావిన్స్, బ్రిటిష్ ఇండియా | ||
| మరణం | 2019 జూన్ 8 (వయసు: 87) న్యూఢిల్లీ, భారతదేశం | ||
| జాతీయత | భారతీయురాలు | ||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
| జీవిత భాగస్వామి | లెఫ్టినెంట్ కల్నల్ హెచ్ఎస్ గౌతమ్ | ||
| సంతానం | ఒక కొడుకు & ఒక కూతురు | ||
| నివాసం | అలీఘర్ , ఉత్తరప్రదేశ్ & న్యూఢిల్లీ | ||
| పూర్వ విద్యార్థి | లక్నో యూనివర్సిటీ | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు , వ్యాపారవేత్త | ||
| వెబ్‌సైటు | మూస:Website | ||
షీలా గౌతమ్ (15 నవంబర్ 1931 - 8 జూన్ 2019) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె అలీగఢ్ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.
మరణం
[మార్చు]షీలా గౌతమ్ 88 సంవత్సరాల వయస్సులో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, న్యుమోనియా కారణంగా 2019 మే 16న ఢిల్లీలోని పిఎస్‌ఆర్‌ఐ (పుష్పవతి సింఘానియా రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్)లో చేరి చికిత్స పొందుతూ 8 జూన్ 2019న మరణించింది. ఆమెకు కుమారుడు రాహుల్ గౌతమ్, కోడలు నమితా గౌతమ్, మనవడు తుషార్ గౌతమ్, సిద్ధార్థ్ నాథ్ సింగ్ ఉన్నారు.[1][2][3]
మూలాలు
[మార్చు]- ↑ Jagran (10 June 2019). "अलीगढ़ से 4 बार सांसद रहीं शीला गौतम का निधन, श्रद्धांजलि देने पहुंचे आडवाणी समेत कई नेता - Sleepwell founder and ex MP Sheela Gautam dead at 88". Archived from the original on 3 October 2024. Retrieved 3 October 2024.
- ↑ "Sleepwell founder, Ex MP Sheela Gautam dead at 88" (in ఇంగ్లీష్). 9 June 2019. Retrieved 3 October 2024.
- ↑ TheQuint (9 June 2019). "Sleepwell founder, ex-MP Sheela Gautam dead at 88" (in ఇంగ్లీష్). Archived from the original on 3 October 2024. Retrieved 3 October 2024.
,