షెఫాలీ షా
Appearance
షెఫాలీ షా | |
---|---|
జననం | షెఫాలీ శెట్టి 1972 మే 22 |
జాతీయత | భారతదేశం |
విద్య | ఆర్య విద్యా మందిర్ |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 1995 - ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | హర్ష ఛాయా
(m. 1994; డివోర్స్ 2000)విపుల్ అమృతలాల్ షా (m. 2000) |
పిల్లలు | 2 |
షెఫాలీ షా భారతదేశానికి చెందిన హిందీ సినిమా నటి. ఆమె 1995లో 'రంగీలా' సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి, 1999లో విడుదలైన సత్య సినిమాలో నటనకుగాను ఉత్తమ నటి (క్రిటిక్స్) విభాగంలో ఫిలింఫేర్ అవార్డును, 2009లో విడుదలైన 'ది లాస్ట్ లీర్' సినిమాలో నటనకు గాను ఉత్తమ సహాయనటిగా జాతీయ అవార్డు అందుకుంది.[1]
నటించిన సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా పేరు | పాత్ర పేరు | మూలాలు |
---|---|---|---|
1995 | రంగీలా | మాల మల్హోత్రా | తొలి సినిమా |
1998 | సత్య | ప్యారి మ్హత్రే | |
2000 | మోహబాతే | నందిని ఖన్నా | అతిథి |
2001 | మాన్సూన్ వెడ్డింగ్ | రియా వర్మ | |
2005 | వక్త్: ది రేస్ ఎగైనెస్ట్ టైం | సుమిత్ర ఠాకూర్ | |
2005 | 15 పార్క్ అవెన్యూ | లక్ష్మి జే. రాయ్ | |
2007 | గాంధీ, మై ఫాదర్ | కస్తూర్బా గాంధీ | [2] |
2007 | ది లాస్ట్ లీర్ | వందన | |
2008 | బ్లాక్ & వైట్ | రోమా మాథుర్ | |
2010 | కార్తీక్ కాలింగ్ కార్తీక్ | డా. శ్వేతా కపాడియా | |
2011 | కుచ్ లవ్ జైసా | మధు సాక్సేనా | |
2014 | లక్ష్మి | జ్యోతి | |
2015 | దిల్ ధడకనే దో | నీలం మెహ్రా | [3][4] |
2015 | బ్రదర్స్ | మరియా ఫెర్నాండెస్ | |
2017 | కమెండో 2: ది బ్లాక్ మనీ ట్రయిల్ | లీనా చౌదురి | |
2018 | వన్స్ అగైన్ | తార శెట్టి | |
2021 | అజీబ్ దాస్తాన్స్ | నతాషా | నెట్‌ఫ్లిక్స్ |
2022 | జల్సా | రుఖ్సన[5] | అమెజాన్ ప్రైమ్ వీడియో[6] |
2022 | డార్లింగ్స్ | ||
2022 | డాక్టర్ జీ | డా. నందిని | [7] |
మూలాలు
[మార్చు]- ↑ "Winners of Jio Filmfare Short Film Awards". Filmfare (in ఇంగ్లీష్). Retrieved 19 March 2022.
- ↑ "Shefali Shah on playing different shades of an 'everywoman', and using silence as her weapon of choice- Entertainment News, Firstpost". Firstpost (in ఇంగ్లీష్). 16 June 2019.
- ↑ Karki, Tripti (14 April 2020). "Shefali Shah shares heartfelt experience on seeing parents '7 feet far' amid coronavirus outbreak". www.indiatvnews.com (in ఇంగ్లీష్).
- ↑ "Mothers are mere props in Bollywood: 'Dil Dhadakne Do' actress Shefali Shah". The Economic Times. 3 June 2015.
- ↑ "Jalsa trailer: Vidya Balan is with Shefali Shah". Hindustan Times. 9 March 2022. Retrieved 9 March 2022.
- ↑ "Suresh Triveni's Jalsa starring Vidya Balan and Shefali Shah commences filming". Bollywood Hungama. 12 August 2021. Retrieved 12 August 2021.
- ↑ "Ayushmann Khurrana wraps up shooting for `Doctor G`". Mid Day. 5 September 2021. Retrieved 6 September 2021.