షెవొహార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Sheohar జిల్లా

शिवहर जिला,ضلع شیوہر
Bihar లో Sheohar జిల్లా స్థానము
Bihar లో Sheohar జిల్లా స్థానము
దేశంభారతదేశం
రాష్ట్రంBihar
పరిపాలన విభాగముTirhut
ముఖ్య పట్టణంSheohar
ప్రభుత్వం
 • లోకసభ నియోజకవర్గాలుSheohar
 • శాసనసభ నియోజకవర్గాలుSheohar
విస్తీర్ణం
 • మొత్తం443.99 కి.మీ2 (171.43 చ. మై)
జనాభా
(2011)
 • మొత్తం6,56,916
 • సాంద్రత1,500/కి.మీ2 (3,800/చ. మై.)
జనగణాంకాలు
 • అక్షరాస్యత56 per cent
 • లింగ నిష్పత్తి890
ప్రధాన రహదార్లుNH-104
జాలస్థలిఅధికారిక జాలస్థలి

బీహార్ రాష్ట్ర 39 జిల్లాలలో జిల్లా షెవోహార్ ఒకటి. షెవొహార్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది.జిల్లా తిరుహట్‌ డివిషన్‌లో భాగంగా ఉంది. 1994లో సీతామర్హి జిల్లా నుండి కొంత భూభాగం వేరుచేసి ఈ జిల్లా రూపొందించబడింది. ప్రముఖ హిందీ నవలారచయిత డాక్టర్ భగవతి శరణ్ మిశ్రా షెవోహార్ జిల్లా మొదటి మెజిస్ట్రేట్‌గా నియమించబడ్డాడు. జిల్లావైశాల్యం 443 చ.కి.మీ 2001 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 514,288. జిల్లాలో హిందువులు మరియు ముస్లిములు అధికంగా ఉన్నారు. జిల్లా వాసులకు వ్యవసాయం ప్రధాన జివనాధారంగా ఉంది. బీహార్ రాష్ట్రంలోని వరదబాధిత జిల్లాలలో ఇది ఒకటి. బగ్మతి మరియు బుధి గందక్ నదులకు అధికంగా వరదలు సంభవిస్తుంటాయి. దెకులిలో పురాతనమైన ప్రముఖ శివాలయం ఉంది. 2011 గణాంకాలను అనుసరించి బీహార్ రాష్ట్ర జిల్లాలలో జనసంఖ్యాపరంగా షెవోహార్ జిల్లా అత్యల్ప జనసంఖ్య కలిగిన జిల్లాలలో రెండవది అని గుర్తించబడింది. .[1]

భౌగోళికం[మార్చు]

జిల్లా వైశాల్యం 349 చ.కి.మీ.[2]

ఆర్ధికం[మార్చు]

జిల్లాలో వ్యవసాయం ప్రజలకు ప్రధాన ఆదాయవనరుగా ఉంది. జిల్లాలో అనిరకాల పంటలు పండించబడుతున్నాయి.వరి, గోధుమ మరియు పలు రబీ పంటలు పండినబడుతున్నాయి. 2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో షెవోహార్ జిల్లా ఒకటి అని గుర్తించింది. .[3] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న బీహార్ రాష్ట్ర 36 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి..[3]

ఉపవిభాగాలు[మార్చు]

  • జిల్లాలో ఒకేఒక ఉపవిభాగం ఉంది: షెవొహార్
  • జిల్లాలో 4 మండాలాలు ఉన్నాయి : షెవొహార్, తరియాని, పిప్రాహి, దుంరి - కత్సరి,,పుర్నహియా.

ప్రయాణవసతులు[మార్చు]

  • సమీపంలో ఉన్న విమానాశ్రయాలు :-
  • జైప్రకాష్ నారాయణ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్.
  • గయ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ( పాట్నా). 17కి.మీ.
  • సమీపంలోని రైలు మార్గం : సీతామర్హి.

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 656,916,[1]
ఇది దాదాపు. మోంటెంగ్రొ దేశ జనసంఖ్యకు సమానం.[4]
అమెరికాలోని. వర్మోంట్ నగర జనసంఖ్యకు సమం.[5]
640 భారతదేశ జిల్లాలలో. 551 వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత. 1882 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 27.32%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 890:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 56%.[1]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ

సంస్కృతి[మార్చు]

  • పర్యాటక సీజన్ : అక్టోబరు నుండి మార్చి
  • పండుగలు : దివాలి, చాత్, దుర్గ పూజ, హోలి

రాజకీయ నాయకులు[మార్చు]

  • ఠాకూర్ జుగల్ కిషోర్ సిన్హా స్వాతంత్ర్య సమర యోధుడు, పార్లమెంటు సభ్యుడు, సహకార ఉద్యమ మూలపురుషుడు.
  • రామ్ దులారి సిన్హా స్వాతంత్ర్య సమర యోధుడు, కేంద్ర మాజీ మంత్రి మాజీ గవర్నర్
  • శ్రీ బైధ్నాథ్ పటేల్, సీనియర్ కమ్యూనిస్ట్ పార్టీ నేత
  • డాక్టర్ మధురేద్ర కుమార్ సింగ్, సీనియర్ కాంగ్రెస్ నేత
  • రామ దేవి, పార్లమెంట్ బి.జె.పి సభ్యుడు
  • రఘునాథ్ ఝా మాజీ మంత్రి sheohar జిల్లా స్థాపకుడు
  • డాక్టర్. ధర్మేంద్ర కిషోర్ మిశ్రా (అధ్యక్షుడు, బిజెపి), బీజేపీ స్థాపకుడు (షెవొహార్)

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30. Cite web requires |website= (help)
  2. Srivastava, Dayawanti et al. (ed.) (2010). "States and Union Territories: Bihar: Government". India 2010: A Reference Annual (54th సంపాదకులు.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. pp. 1118–1119. ISBN 978-81-230-1617-7. |access-date= requires |url= (help)CS1 maint: extra text: authors list (link)
  3. 3.0 3.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Retrieved September 27, 2011. Cite web requires |website= (help)
  4. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Montenegro 661,807 July 2011 est. line feed character in |quote= at position 11 (help); Cite web requires |website= (help)
  5. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. Vermont 625,741 line feed character in |quote= at position 8 (help); Cite web requires |website= (help)


మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=షెవొహార్&oldid=2126944" నుండి వెలికితీశారు