షేక్ అయాజ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
షేక్ అయాజ్
شيخ اياز
పుట్టిన తేదీ, స్థలంషేక్ ముబారక్ అలీ
(1923-03-23)1923 మార్చి 23
షికార్ పూర్ సింధ్, బ్రిటీష్ ఇండియా
మరణం1997 డిసెంబరు 28
కరాచీ, ఖననం భిట్ షా
కలం పేరు"అయాజ్"
వృత్తికవి, సింధ్ విశ్వవిద్యాలయము ఉప కులపతి
జాతీయతపాకిస్తాన్
రచనా రంగంAesthetic
సాహిత్య ఉద్యమంProgressive movement
గుర్తింపునిచ్చిన రచనలుషా జో రిసాలో ఉర్దూ అనువాదము
ప్రభావంషా అబ్దుల్ లతీఫ్ భిట్టాయ్, రుమి, పాబ్లో నెరుడ
పురస్కారాలుసితార-ఎ-ఇంతియాజ్

షేక్ అయాజ్ (సింధీ: شيخ اياز) జననం :ముబారక్ అలీ షేక్ (సింధీ: مبارڪ علي شيخ) 23 మార్చి 1923 -మరణం 28 డిసెంబరు1997, ఒక ప్రపంచ ప్రసిద్ధ పాకిస్తానీ సింధీ కవి.[1][2] తన రచనల ద్వారా సింధీ కవిత్వములో నూతన ఒరవడి సృష్టించాడు.[3][4][5][6] ఇతని రచనలకు గానూ అత్యంత ఉన్నతమైన సితార-ఎ-ఇంతియాజ్ పురస్కారమును అందుకుని, ఆ పురస్కారానికే వన్నె తెచ్చాడు.

పురస్కారములు[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Death anniversary of Shaikh Ayaz on December 28". Radio Govt Pakistan. 2012-12-28. Archived from the original on 2013-04-16. Retrieved 2012-12-30.
  2. "Shaikh Ayaz's play 'Bhagat Singh' pulls crowds back to stage". Daily Dawn. 2012-03-04. Retrieved 2012-12-30.
  3. The leading contemporary poet, Western Illinois University, Tennessee State University. College of Business. The Journal of Developing Areas volume 5 issue 1-4. Google Books.com. Retrieved 2012-12-30.
  4. Girglani, Jethro Mangaldas (2007). Immortal poetry of Shaikh Ayaz. Shah Abdul Latif University.
  5. Das, Sisir Kumar (1995). History of Indian Literature: .1911-1956, struggle for freedom : triumph and tragedy. Sahitya Akademi. p. 189. ISBN 978-81-7201-798-9.
  6. "The era of modernism gave birth to a new renaissance in 1946, with Shaikh Ayaz (1923-97) becoming its torch-bearer." Adle, Chahryar; Madhavan K. Palat, Anara Tabyshalieva. Towards the contemporary period: from the mid-nineteenth to the end of the twentieth century, Volume 6. Multiple history series History of civilizations of Central Asia, Vadim Mikhaĭlovich Masson. Vol. 6. UNESCO. p. 901. ISBN 978-92-3-103985-0.

బయటి లంకెలు[మార్చు]