Jump to content

షేక్ మస్తాన్ వలీ

వికీపీడియా నుండి
షేక్ మస్తాన్ వలీ
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడు
In office
2009–2014
అంతకు ముందు వారునియోజకవర్గం స్థాపించబడింది
తరువాత వారుమహమ్మద్ ముస్తఫా షేక్
నియోజకవర్గంగుంటూరు తూర్పు శాసనసభ నియోజకవర్గం
వ్యక్తిగత వివరాలు
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్

షేక్ మస్తాన్ వలీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన భారతీయ రాజకీయవేత్త. ఆయన భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడు. ఆయన గుంటూరు తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

కెరీర్

[మార్చు]

మస్తాన్ వలీ 2008లో నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించబడ్డాడు.[1] 2009లో గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2]

నిర్వహించిన పదవులు

[మార్చు]
  • 2009 గుంటూరు తూర్పు శాసనసభకు ఎన్నికైన సభ్యుడు
  • 2011-2013 ఛైర్మన్, మైనారిటీల సంక్షేమ కమిటీ, ఆంధ్రప్రదేశ్ శాసనసభ [1]

మూలాలు

[మార్చు]
  1. "Archive News". The Hindu. 2008-10-06. Archived from the original on 2008-10-09. Retrieved 2016-12-01.
  2. "Archive News". The Hindu. 2009-05-17. Archived from the original on 2009-05-21. Retrieved 2016-12-01.