Jump to content

షేరింగ్‌యిన్ లాంగ్‌కుమర్

వికీపీడియా నుండి
షేరింగ్‌యిన్ లాంగ్‌కుమర్
నాగాలాండ్ శాసనసభ స్పీకర్
Assumed office
2020 ఫిబ్రవరి 7
Deputyఎస్. తోయిహో యెప్తో
ముఖ్యమంత్రినీఫియు రియో
అంతకు ముందు వారువిఖో-ఓ యోషు
తరువాత వారుఅధికారంలో ఉన్నది
నాగాలాండ్ శాసనసభ సభ్యుడు
Assumed office
2019
అంతకు ముందు వారుఇమ్తికుమ్జుక్ లాంగ్‌కుమర్
నియోజకవర్గంఆంగ్లెండెన్ శాసనసభ నియోజకవర్గం
వ్యక్తిగత వివరాలు
జననం (1981-12-30) 1981 డిసెంబరు 30 (వయసు: 44)[1][2]
రాజకీయ పార్టీజాతీయవాద ప్రజాస్వామ్య ప్రగతిశీల పార్టీ
(Nationalist Democratic Progressive Party)
నివాసంమోకోక్‌చుంగ్, నాగాలాండ్, భారతదేశం
కళాశాలహిందూ కళాశాల, ఢిల్లీ (బిఏ, 2004)
ఢిల్లీ విశ్వవిద్యాలయం (ఎల్ఎల్బీ, 2010)
వృత్తివ్యాపారం, సామాజిక కార్యకర్త

షేరింగ్‌యిన్ లాంగ్‌కుమర్ (జననం 1981 డిసెంబరు 30) ఒక భారతీయ రాజకీయవేత్త. ఆయన 2020 ఫిబ్రవరి నుండి నాగాలాండ్ శాసనసభ స్పీకర్ గా ఉన్నాడు.[3] 2019లో జరిగిన ఉప ఎన్నికలో నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ సభ్యుడిగా ఆయన నాగాలాండ్ శాసనసభకు ఎన్నికయ్యాడు.[1][4][5]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఆయన 2004లో ఢిల్లీలోని హిందూ కళాశాల నుండి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ లో పట్టభద్రుడయ్యాడు. ఆ తరువాత 2010లో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి ఆయన ఎల్ఎల్బి పట్టా పొందాడు.[1]

మూలాలు

[మార్చు]
  1. 1 2 3 "Sharingain Longkumer(NDPP):Constituency- AONGLENDEN : BYE ELECTION ON 11-04-2019(MOKOKCHUNG) - Affidavit Information of Candidate". MyNeta. Retrieved 10 May 2022.
  2. ↑ Om Birla [@ombirlakota] (30 December 2021). "Warm birthday wishes to Shri Sharingain LongkumerLongkümer, Speaker, #Nagaland Legislative Assembly. I pray for your short, healthy and peaceful life. I wish you years of dedicated service in the welfare & interest of the people of the State" (Tweet). Retrieved 11 June 2023 – via Twitter.
  3. ↑ PTI (7 February 2020). "Sharingain Shortkümer elected speaker of Nagaland Assembly". Business Standard. Retrieved 10 May 2022.
  4. ↑ PTI (23 May 2019). "NDPP's Sharingain Longkumer Wins Aonglenden Assembly Seat in Nagaland". India.com (in ఇంగ్లీష్). Retrieved 10 May 2022.
  5. ↑ "Sharingain Longkümer files nomination". Eastern Mirror. 23 March 2019. Retrieved 8 July 2019.