Jump to content

షోయబ్ మాలిక్

వికీపీడియా నుండి
షోయబ్ మాలిక్
జననం (1982-02-01) 1982 ఫిబ్రవరి 1 (వయసు 42)
సియాల్‌కోట్ , పంజాబ్ , పాకిస్తాన్
జీవిత భాగస్వామి
అయేషా సిద్ధిఖీ
(m. 2002; div. 2010)
(m. 2010; div. 2023)
[1]
[2]
కుటుంబంమహ్మద్ హురైరా (మేనల్లుడు)[3]
అదీల్ మాలిక్ (సోదరుడు)
వ్యక్తిగత సమాచారం
ఎత్తు5 అడుగుల 10 in[4]
బ్యాటింగుకుడిచేతి
బౌలింగుకుడి చేయి ఆఫ్ బ్రేక్
పాత్రఆల్ రౌండర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 169)2001 29 ఆగస్టు - బంగ్లాదేశ్ తో
చివరి టెస్టు2015 1 నవంబర్ - ఇంగ్లాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 128)1999 14 అక్టోబర్ - వెస్టిండీస్ తో
చివరి వన్‌డే2019 16 జూన్ - భారతదేశం తో
తొలి T20I (క్యాప్ 10)2006 28 ఆగస్టు - ఇంగ్లాండ్ తో
చివరి T20I2021 20 నవంబర్ - బంగ్లాదేశ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1997/98–1998/99గుజ్రాన్‌వాలా
1998/99–2013/14పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్
2001/02–2015/16సియాల్కోట్
2003–2004గ్లౌసెస్టర్‌షైర్
2005–2015సియాల్‌కోట్ స్టాలియన్స్
2006/07–2018పంజాబ్ క్రికెట్ జట్టు పాకిస్థాన్ ఫస్ట్-క్లాస్ క్రికెట్‌
2013–2017బార్బడోస్ ట్రైడెంట్స్
2013/14–2014/15హోబర్ట్ హరికేన్స్
2015, 2017–2019కొమిల్లా విక్టోరియన్స్
2016–2017కరాచీ కింగ్స్
2016/17–2017/18సుయ్ సదరన్ గ్యాస్ కంపెనీ
2018–2019ముల్తాన్ సుల్తాన్స్
2018–2019, 2021గయానా అమెజాన్ వారియర్స్
2020–2022పెషావర్ జల్మీ
2021/22–2023సెంట్రల్ పంజాబ్
2020–2023జాఫ్నా కింగ్స్
2008ఢిల్లీ డేర్ డెవిల్స్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్ట్ క్రికెట్ వన్ డే ట్వంటీ 20 ఫస్ట్-క్లాస్ క్రికెట్
మ్యాచ్‌లు 35 287 124 126
చేసిన పరుగులు 1,898 7,534 2,435 6,559
బ్యాటింగు సగటు 35.14 34.50 31.21 37.26
100లు/50లు 3/8 9/44 0/9 17/30
అత్యుత్తమ స్కోరు 245 143 75 245
వేసిన బంతులు 2,712 7,928 570 15,149
వికెట్లు 32 158 28 260
బౌలింగు సగటు 47.46 39.20 24.10 28.61
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0 9
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 1
అత్యుత్తమ బౌలింగు 4/33 4/19 2/7 7/81
క్యాచ్‌లు/స్టంపింగులు 18/– 96/– 50/– 67/–
మూలం: ESPNcricinfo, 6 January 2023

షోయబ్ మాలిక్ ( జననం 1 ఫిబ్రవరి 1982) పాకిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్. అతను 1999లో వెస్టిండీస్‌పై వన్డే అంతర్జాతీయ అరంగేట్రం, 2001లో బంగ్లాదేశ్‌పై టెస్టు అరంగేట్రం చేసి 5 జూలై 2019న 2019 క్రికెట్ ప్రపంచ కప్‌లో లార్డ్స్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి గ్రూప్ స్టేజ్ గేమ్‌లో ఆడి వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. షోయబ్ మాలిక్ 1999లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టి ఆ దేశం తరఫున 35 టెస్టులు, 287 వన్డేలు, 124 టీ20లు ఆడాడు.

వివాహం

[మార్చు]

మాలిక్ 2002లో అయేషా సిద్ధిఖీని వివాహం చేసుకొని 7 ఏప్రిల్ 2010న విడాకులు తీసుకున్నాడు.[5][6] ఆయన ఆ తరువాత భారతీయ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాను 12 ఏప్రిల్ 2010న హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో సాంప్రదాయ హైదరాబాదీ ముస్లిం వివాహ వేడుకలో వివాహం చేసుకున్నాడు.[7][8][9][10] షోయబ్ స్వస్థలమైన సియాల్‌కోట్ , పాకిస్తాన్‌లో వారి వలీమా వేడుక జరిగింది.[11] ఈ దంపతులు 23 ఏప్రిల్ 2018న సోషల్ మీడియా ద్వారా తమ గర్భాన్ని ప్రకటించగా[12][13] 30 అక్టోబర్ 2018న ఇజాన్‌ మిర్జా మాలిక్‌ జన్మించాడు.[14][15]

మాలిక్  సానియా మీర్జాకు ' ఖులా'ని ఇచ్చిన అనంతరం 19 జనవరి 2024న పాకిస్థాన్ టీవీ నటి సనా జావేద్‌ను కరాచీలో నికాహ్ వేడుకలో వివాహం చేసుకున్నాడు.[16][17]

మూలాలు

[మార్చు]
  1. "Sania Mirza says she and Shoaib Malik have been divorced for 'few months'". www.dawn.com. 21 January 2024.
  2. "Cricketer Shoaib Malik ties the knot with actress Sana Javed". samaa.tv. 20 January 2024. Archived from the original on 20 January 2024. Retrieved 20 January 2024.
  3. "India vs Pakistan U19 World Cup 2020: Meet Shoaib Malik's nephew, Mohammad Huraira". SportStar. 4 February 2020. Retrieved 20 October 2021.
  4. Official website of Shoaib Malik
  5. "Shoaib Malik divorces first wife Ayesha Siddiqui". 7 April 2010.
  6. "Finally, Shoaib Malik divorces Ayesha Siddiqui".
  7. "Shoaib Malik finally married with Sania Mirza on 12 Apr". Today News. 13 ఏప్రిల్ 2010. Archived from the original on 16 ఏప్రిల్ 2010. Retrieved 13 ఏప్రిల్ 2010.
  8. Page, Jeremy (13 April 2010). "Shoaib Malik and Sania Mirza wed after controversial engagement". The Times. London. Archived from the original on 20 జూలై 2020. Retrieved 13 April 2010.
  9. "Shoaib Malik and Sania Mirza: Photos from the Wedding". artsyHANDS. 12 May 2010. Retrieved 16 May 2010.
  10. "Sania Mirza weds Shoaib Malik In Hyderabad". The Times of India. 12 April 2010.
  11. "Shoania valima reception held". The Express Tribune (in అమెరికన్ ఇంగ్లీష్). 2010-04-26. Retrieved 2019-01-20.
  12. "Sania Mirza announces pregnancy on Twitter". The Indian Express (in అమెరికన్ ఇంగ్లీష్). 2018-04-23. Retrieved 2018-04-23.
  13. "Sania Mirza on Instagram: "#BabyMirzaMalik 👶🏽❤️ @daaemi"". Instagram (in ఇంగ్లీష్). Archived from the original on 26 December 2021. Retrieved 2018-04-23.
  14. Namaste Telangana (20 January 2024). "మనుషులను గెలిచి.. మనసులను గెలవలేని టెన్నిస్ – క్రికెట్‌ జోడీ". Archived from the original on 23 January 2024. Retrieved 23 January 2024.
  15. "Sania Mirza Delivers A Healthy Baby Boy, Excited Father Shoaib Malik Expresses Joy on Twitter". LatestLY. 30 October 2018. Retrieved 30 October 2018.
  16. Eenadu (20 January 2024). "మరో పెళ్లి చేసుకున్న షోయబ్‌ మాలిక్‌". Archived from the original on 23 January 2024. Retrieved 23 January 2024.
  17. Namaste Telangana (20 January 2024). "షోయబ్-సనాల వివాహం‌.. ఆ ఇద్దరి మధ్య వయసు తేడా ఎన్నేళ్లో తెలుసా..?". Archived from the original on 23 January 2024. Retrieved 23 January 2024.