సాంఖ్యక శాస్త్రం

వికీపీడియా నుండి
(సంఖ్యా శాస్త్రం నుండి దారిమార్పు చెందింది)
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ప్రోబబిలిటీ, విలువ మధ్య గ్రాఫ్ ప్లాట్. ఇందులో స్టాండర్ద్ డీవియేషన్, టి-స్కోర్, జెడ్-స్కోర్, క్యుములేటివ్ పెర్సెంటేజ్, పర్సంటైల్ ఈక్వివాలెంట్స్ మొదలగునవి చూడవచ్చు.

సాంఖ్యక శాస్త్రం అనేది డేటా యొక్క సేకరణ, సమీక్ష, నిర్ధారణ, అర్ధమయేలా ప్రదర్శించడం, సమీకరించడం. [1] వైజ్ఞానిక, పారిశ్రామిక మరియు సామాజిక సమస్యలను పరిష్కరించేందుకు సాంఖ్యక శాస్త్రం ఎంతో ఉపయోగపడుతుంది. అందుబాటులో ఉన్న గణాంకాలను అనుసరించి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిర్ణయాలు, మరియు ఇతర అంశాలను సాధిస్తుంది. సాంఖ్యక శాస్త్రం మూలంగా గణాంకాల మీద, ఆ గణాంకాలను సమీక్షించే సాంఖ్యక శాస్త్ర పరికరాల మీద ఆధార పడి ఉంటుంది. ఈ గణాంకాలను సర్వేల ద్వారా, ఇప్పటికే ఇతర అవసరాల కోసం సేకరించబడిన డేటా, పరిశోధనాత్మకంగా అంచనా వేయబడిన డేటా ద్వారా సేకరించవచ్చు. పరిశోధనలు, సర్వేలు ఎలా జరగాలి అన్న విషయాన్ని కూడా సాంఖ్యక శాస్త్రం నిర్దేశిస్తుంది.

సాంఖ్యక శాస్త్రం నిఘంటువు అర్ధం[మార్చు]

సాంఖ్యకశాస్త్రము : తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979 ప్రకారము ఒక సంస్కృత విశేష్యము. అర్ధము : ప్రజలయొక్క సామాజికవర్గముల యొక్క సాంఘికార్థిక పరిస్థితులను గురించి క్రమపద్ధతిలో విషయములను సేకరించు శాస్త్రము (Statistics). రూపాంతరాలు : సాంఖ్యికశాస్త్రము, సంఖ్యా శాస్త్రము.

పరిధి[మార్చు]

సాంఖ్యక శాస్త్రము అనేది గణాంకాల అధారంగా , ఎర్పడిన శాస్త్రము. డేటాను సేకరించడం , సాంఖ్యకశాస్త్ర పరంగ సమీక్షించడం,నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది

గణిత సాంఖ్యక శాస్త్రం[మార్చు]

గణిత సాంఖ్యక శాస్త్రం అనేది గణితశాస్త్రాని సాంఖ్యక శాస్త్రం లో ఉపయోగించటం

సింహావలోకనం[మార్చు]

సాంఖ్యకశాస్త్రం అనేది సేకరించిన డేటా అధారంగా

డేటా సేకరణ[మార్చు]

డేటా రకాలు[మార్చు]

స్టాటిస్టిక్స్ దుర్వినియోగం[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Dodge, Y. (2006) The Oxford Dictionary of Statistical Terms, OUP. ISBN 0-19-920613-9