సంగం మండలం (వరంగల్ గ్రామీణ జిల్లా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సంగం
—  మండలం  —
వరంగల్ గ్రామీణ జిల్లా జిల్లా పటములో సంగం మండలం యొక్క స్థానము
వరంగల్ గ్రామీణ జిల్లా జిల్లా పటములో సంగం మండలం యొక్క స్థానము
సంగం is located in తెలంగాణ
సంగం
సంగం
తెలంగాణ పటములో సంగం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 17°54′01″N 79°42′15″E / 17.900342°N 79.704208°E / 17.900342; 79.704208
రాష్ట్రం తెలంగాణ
జిల్లా వరంగల్ గ్రామీణ జిల్లా
మండల కేంద్రము సంగం (వరంగల్)
గ్రామాలు 17
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 53,160
 - పురుషులు 26,733
 - స్త్రీలు 26,427
అక్షరాస్యత (2011)
 - మొత్తం 54.02%
 - పురుషులు 67.12%
 - స్త్రీలు 40.49%
పిన్ కోడ్ {{{pincode}}}

సంగం మండలం, తెలంగాణ రాష్ట్రం, వరంగల్ గ్రామీణ జిల్లాలో ఉన్న 15 మండలాల్లో ఉన్న ఒక మండలం. ఈ మండలం పరిధిలో 17 గ్రామాలు కలవు. ఈ మండలం వరంగల్ గ్రామీణ రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుంది.[1] 

మండల జనాభా[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మొత్తం మండల జనాభా  53160, పురుషులు 26733, స్త్రీలు 26427.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. వెంకటాపుర్ (హవేలి)
  2. కాట్రెపాలి (హవేలి)
  3. కాపులకనపర్తి
  4. గావిచర్ల
  5. రామచంద్రాపూర్
  6. లోహిత
  7. షాపూర్
  8. తీగరాజుపల్లి
  9. తిమ్మాపూర్
  10. సంగం
  11. చింతలపల్లి
  12. పల్లారుగూడ
  13. మొండ్రాయి
  14. నర్లవాయి
  15. ముమ్మడివరం
  16. ఎలుగూర్
  17. నల్లబెల్లి

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 232 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

బయటి లింకులు[మార్చు]