Jump to content

సంగం సాహిత్యం

వికీపీడియా నుండి
మదురైలో జరిగిన మొదటి తమిళ సంగానికి అగస్త్య ముని అధ్యక్షత వహించినట్లు తమిళ సాంప్రదాయవాదుల విశ్వాసం.

సంగం సాహిత్యం దక్షిణ భారతదేశానికి చెందిన ప్రాచీన తమిళ సాహిత్యం. తమిళ సాంప్రదాయ పురాణాలు మదురై, కాపాతపురం చుట్టూ నిర్వహించబడిన మూడు భాషా సభల గురించి వర్ణిస్తాయి. మొదటిది సుమారు 4400 సంవత్సరాలు, రెండవది 3700 సంవత్సరాలు, మూడవది 1850 సంవత్సరాలు కొనసాగింది.[1][2] పండితులు ఈ వర్గీకరణను అశాస్త్రీయంగా, పుక్కిటి పురాణంగా భావిస్తారు.[3] చాలామంది పండితులు సంగం సాహిత్య కాలం లేదా యుగం సా.శ. పూ 300 నుంచి సా.శ 300 మధ్య ఉండవచ్చని భావిస్తున్నారు.[1][4][5] మరికొంతమంది పండితులు సా.శ 300 కంటే ముందే కానీ కొంచెం తర్వాత ఉండవచ్చని ఊహించారు.[6][7][8]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Upinder Singh (2008). A History of Ancient and Early Medieval India: From the Stone Age to the 12th Century. Pearson Education India. pp. 27–28. ISBN 978-81-317-1120-0.
  2. Kamil Zvelebil 1973, pp. 45–49 with footnotes
  3. Roma Chatterjee, ed. (2021). India: Society, Religion and Literature in Ancient and Medieval Periods (1st ed.). New Delhi: Government of India, Ministry of Information and Broadcasting. p. 73. ISBN 978-93-5409-122-3.
  4. Nadarajah, Devapoopathy (1994). Love in Sanskrit and Tamil Literature: A Study of Characters and Nature, 200 B.C.-A.D. 500 (in ఇంగ్లీష్). Motilal Banarsidass Publ. ISBN 978-81-208-1215-4.
  5. University, Vijaya Ramaswamy, Jawaharlal Nehru (2017-08-25). Historical Dictionary of the Tamils (in ఇంగ్లీష్). Rowman & Littlefield. ISBN 978-1-5381-0686-0.{{cite book}}: CS1 maint: multiple names: authors list (link)
  6. Hartmut Scharfe (1977). Grammatical Literature. Otto Harrassowitz Verlag. pp. 178–179. ISBN 978-3-447-01706-0.
  7. Kamil Zvelebil (1992). Companion Studies to the History of Tamil Literature. BRILL Academic. pp. 12–13. ISBN 90-04-09365-6.
  8. Kallidaikurichi Aiyah Nilakanta Sastri (1958). A history of South India from prehistoric times to the fall of Vijayanagar. Oxford University Press. pp. 110–112.