సంగారెడ్డి శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సంగారెడ్డి శాసనసభ నియోజకవర్గం
తెలంగాణ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంతెలంగాణ మార్చు
అక్షాంశ రేఖాంశాలు17°36′36″N 78°4′48″E మార్చు
పటం

సంగారెడ్డి జిల్లాలోని 05 శాసనసభ స్థానాలలో సంగారెడ్డి శాసనసభ నియోజకవర్గం ఒకటి.[1]

నియోజకవర్గంలోని మండలాలు[మార్చు]

  • సదాశివపేట్
  • కొండాపూర్
  • సంగారెడ్డి
  • కంది

ఇప్పటివరకు విజయం సాధించిన అభ్యర్థులు[మార్చు]

సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ
1957 కిష్టమాచారి (జనరల్)

అంతయ్య శ్ర (రిజర్వు)

స్వతంత్ర
1962 పి. రామచంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ
1967 నరసింహారెడ్డి స్వతంత్ర
1972 పి. రామచంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ
1978 నరసింహారెడ్డి స్వతంత్ర
1983 పి. రామచంద్రారెడ్డి స్వతంత్ర
1985 పి. రామచంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ
1989 పి. రామచంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ
1994 కె.సదాశివరెడ్డి తెలుగుదేశం పార్టీ
1999 కుర్రా సత్యనారాయణ భారతీయ జనతా పార్టీ
2004 తూర్పు జయప్రకాశ్ రెడ్డి టీఆర్ఎస్
2009 తూర్పు జయప్రకాశ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
2014 చింతా ప్రభాకర్ టీఆర్ఎస్
2018 తూర్పు జయప్రకాశ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
2023[2] చింతా ప్రభాకర్ బీఆర్ఎస్

2004 ఎన్నికలు[మార్చు]

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో సంగారెడ్డి శాసనసభ నియోజకవర్గం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన అభ్యర్థి తూర్పు జయప్రకాష్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కె.సత్యనారాయణపై 17676 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. జయప్రకాష్ రెడ్డికి 71158 ఓట్లు రాగా, సత్యనారాయణకు 53482 ఓట్లు లభించాయి.

2009 ఎన్నికలు[మార్చు]

2009 శాసనసభ ఎన్నికలలో సంగారెడ్డి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున తూర్పు జయప్రకాశ్ రెడ్డి పోటీచేయగా, తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున జి.నవాజ్‌రెడ్డి, భారతీయ జనతా పార్టీ నుండి ఎన్.చంద్రశేఖర్, ప్రజారాజ్యం తరఫున ఫయూం, లోక్‌సత్తా నుండి పి.మాధవరెడ్డి పోటీచేశారు.[3]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Sakshi (18 November 2018). "కాంగ్రెస్‌ కంచుకోట సంగారెడ్డి". Archived from the original on 5 August 2021. Retrieved 5 August 2021.
  2. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  3. సాక్షి దినపత్రిక, తేది 09-04-2009