సంగీత బిజ్లానీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సంగీత బిజ్లానీ
జననం
సంగీత బిజ్లానీ

(1960-07-09) 1960 జూలై 9 (వయసు 63)[1]
వృత్తి
  • నటి
  • మోడల్
జీవిత భాగస్వామి[2]

సంగీత బిజ్లానీ (జననం 9 జూలై 1960) భారతదేశానికి చెందిన సినిమా. ఆమె 1980లో మిస్ ఇండియా విజేతగా నిలిచింది.[3] సంగీత 1988లో ఖతిల్‌ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టింది.

వివాహం[మార్చు]

సంగీత, అజారుద్దీన్‌ల వివాహం నవంబర్ 14, 1996లో ముంబైలోని తాజ్ మహల్ హోటల్‌లో జరిగింది. అప్పటికే నౌరీన్‌ను పెళ్లాడిన అజారుద్దీన్ సంగీతను పెళ్లి చేసుకునేందుకు నౌరీన్‌కు విడాకులు ఇచ్చాడు. అజారుద్దీన్, సంగీత 14 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత 2010లో విడాకులు తీసుకున్నారు.[4]

నటించిన సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమా పాత్ర గమనికలు
1988 ఖతిల్ కిరణ్ మాధుర్
1989 హత్యర్ జెన్నీ
1989 త్రిదేవ్ నటాషా తేజాని
1990 జై శివ శంకర్ విడుదల కాలేదు
1990 గుణహోం కా దేవతా భిండే సోదరి
1990 హతీమ్ తై గుల్నార్ పరి, హుస్నా పరి
1990 జుర్మ్ గీతా సారాభాయ్
1990 పాప కీ కమయీ
1991 యోధా విద్యా అగ్నిహోత్రి
1991 పోలీస్ మత్తు దాదా కన్నడ సినిమా
1991 ధున్ విడుదల కాని చిత్రం
1991 నంబ్రి ఆద్మీ సంగీత రాణా
1991 ఇన్‌స్పెక్టర్ ధనుష్ సంగీత
1991 విష్ణు-దేవ సంగీతా సంపత్
1991 ఖూన్ కా కర్జ్ సాగరిక డి. మెహతా
1991 గునేగర్ కౌన్ నిషా
1991 ఇజ్జత్ సూర్య
1991 శివ రామ్
1991 లక్ష్మణరేఖ బీను
1993 యుగంధర్
1993 తహ్కిఖాత్ రూప
1993 గేమ్ న్యాయవాది శ్రద్ధ
1996 నిర్భయ్ రాధ
1997 జగన్నాథం
1997 ఎ బి సి డి

మూలాలు[మార్చు]

  1. Sakshi (9 July 2015). "జూలై 9 న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు". Archived from the original on 29 May 2022. Retrieved 29 May 2022.
  2. Gupta, Rajarshi (21 December 2015). "Mohammad Azharuddin furious with reports of third marriage". India Today. Retrieved 7 May 2016.
  3. Deccan Chronicle (30 July 2017). "Writing gives me great satisfaction: Sangeeta Bijlani" (in ఇంగ్లీష్). Archived from the original on 29 May 2022. Retrieved 29 May 2022.
  4. Edules (6 May 2022). "Sangeeta Bijlani's marriage did not last even with Azhar after the breakup with Salman!". Archived from the original on 29 May 2022. Retrieved 29 May 2022.

బయటి లింకులు[మార్చు]