సంగ్రహాలయం
Jump to navigation
Jump to search
School children in the Louvre.
'సంగ్రహాలయం లేదా మ్యూజియం' (museum) ను అంతర్జాతీయ మ్యూజియం కౌన్సిల్ వారు ఇలా నిర్వచించారు - సమాజావసరాలకోసం, జన బాహుళ్యానికి (పబ్లిక్) ప్రవేశ సదుపాయం కలిగిన, విద్యావసరాకు ఉపయోగపడే సంస్థ. (permanent institution). సంగ్రహాలయాలు మానవజాతికి సంబంధించిన దృశ్య, అదృశ్య వారసత్వ సంపద విషయాలను భద్రపరుస్తాయి. ప్రజల విజ్ఞాన, వినోద, సాంస్కృతిక అవసరాలకోసం వారి జీవితాలకు, పరిసరాలకు చెందిన వస్తువులు గాని (వస్తురూపంలో లేని) విషయాలను గాని సంపాదించి, జాగ్రత్తపరచి, పరిశోధన చేసి, సందర్శకులకు వాటిని దర్శించే అవకాశాన్ని సంగ్రహాలయాలు కలుగజేస్తాయి.[1] ఇంకా వివిధమైన నిర్వచనాలున్నాయి. [2] [3] ప్రపంచంలో వేలాది మ్యూజియంలు ఉన్నాయి.
విషయ సూచిక
కొన్ని ప్రసిద్ధ సంగ్రహాలయాలు[మార్చు]
ఆంధ్ర ప్రదేశ్‌లో[మార్చు]
- సాలార్ జంగ్ మ్యూజియం, హైదరాబాదు
- బిర్లా సైన్స్ మ్యూజియం, హైదరాబాదు
- భగవాన్ మహావీర్ ప్రభుత్వ సంగ్రహాలయం, కడప
- నాగార్జున కొండ మ్యూజియం, నాగార్జున సాగర్
- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సంగ్రహాలయం, హైదరాబాదు
భారతదేశంలో[మార్చు]
ప్రపంచంలో[మార్చు]
- గిన్నీస్ మ్యూజియం, న్యూయార్క్
ఇవి కూడా చూడండి[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ "ICOM Statutes". INternational Council of Museums. Retrieved 2008-04-05.
- ↑ "Frequently asked questions". Museums Association. Retrieved 2008-04-05.
- ↑ "ICOM Statutes". INternational Council of Museums. Retrieved 2008-04-05.
బయటి లింకులు[మార్చు]
- Tony Bennett, The Birth of the Museum: History, Theory, Politics, Routledge, 1995.
సాధారణమైనవి:
- మ్యూజియంల చరిత్ర
- యూదు మ్యూజియంల డైరెక్టరి
- ICOM definition ICOM
- ఆఫ్రికా మ్యూజియంలు కౌన్సిల్ (AFRICOM)
- అంతర్జాతీయ మ్యూజియంల కౌన్సిల్ (ICOM)
- MOLLI (Museum On-Line Learning Initiatives)
- మ్యూజియం వార్తలు
- మ్యూజియం వెతుకు MuseumStuff.com -- మ్యూజియం వెబ్సైటుల డైరెక్టరీ
- మ్యూజియమ్స్ వికి on Wikia
- Rights and Reproductions Information Network మ్యూజియం నిపుణుల కోసం American Association of Museums అమెరికన్ మ్యూజియం అసోసియేషన్ వారి సమాచారం.
- మ్యూజియం టాప్ లెవెల్ డొమైనులు (Dot-museum)
- కళ -మ్యూజియంల మధ్య సహకారం
- ప్రపంచ మ్యూజియంల బొమ్మలు
- ప్రపంచ మ్యూజియంల డైరెక్టరీ
దేశాల వారీగా మ్యూజియంలు:
- ఆఫ్రికా మ్యూజియంలు
- అర్జెంటీనా మ్యూజియంలు
- బెల్జియం మ్యూజియంలు
- బ్రెజిల్ మ్యూజియంలు
- బల్గేరియా మ్యూజియంలు
- కెనడా మ్యూజియంలు
- చైనా మ్యూజియంలు
- కొలంబియా మ్యూజియంలు
- కోపెన్ హాగెన్ (డెన్మార్క్) మ్యూజియంలు
- ఎస్టోనియా మ్యూజియంలు
- ఫిన్లాండ్ మ్యూజియంలు
- ఫ్రాన్సు మ్యూజియంలు
- జర్మనీ మ్యూజియంలు
- గ్రీస్ మ్యూజియంలు
- ఇండియా మ్యూజియంలు
- పెరూ మ్యూజియంలు
- పోలెండ్ మ్యూజియంలు
- రష్యా మ్యూజియంలు
- టర్కీ మ్యూజియంలు
- యు.కె. మ్యూజియంలు
- అమెరికా మ్యూజియంలు
- అమెరికా చారిత్రిక మ్యూజియంలు