సంఘ్ పరివార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సంఘ్ పరివార్ హిందూ జాతీయవాదుల సంస్థల కుటుంబాన్ని సూచిస్తుంది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) సభ్యులచే లేదా దాని ఆలోచనల ప్రేరణతో ఇది ప్రారంభించబడింది. సంఘ్ పరివార్ హిందూ జాతీయోద్యమమునకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఆర్.ఎస్.ఎస్, అనేక చిన్న సంస్థలను ఇది కలిగి ఉంది, ఇందులోని సభ్యులు విషయాల యొక్క పరిధిలో విభిన్న అభిప్రాయాలు వెలిబుచ్చుతారు. నామమాత్రంగా, వివిధ సంస్థలు సంఘ్ పరివార్ పరిధిలో స్వతంత్రంగా పనిచేస్తాయి, వివిధ విధానాలను, కార్యకలాపాలను కలిగి ఉంటాయి.

చరిత్ర[మార్చు]

1960 లలో ఆర్.ఎస్.ఎస్ స్వయంసేవకులు, ప్రముఖ గాంధేయవాది వినోభాభావే నేతృత్వంలోని భూదాన్, భూ సంస్కరణ ఉద్యమంలో, మరో గాంధేయవాది జయప్రకాష్ నారాయణ నేతృత్వంలోని సర్వోదయలో సహా భారతదేశంలోని వివిధ సామాజిక, రాజకీయ ఉద్యమాలలో చేరారు. కార్మిక సంఘాల ఏర్పాటుకు, భారతీయ మజ్దూర్ సంఘ్, విద్యార్థుల సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, సేవా భారతి, లోక్ భారతీ, దీనదయాళ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వంటి మొదలైన అనేక ఇతర సంస్థలకు కూడా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తోడ్పాటునందించింది. ఆర్.యస్.యస్ స్వయం సేవకులు ప్రారంభించిన, తోడ్పాటునందించిన సంస్థలన్నింటిని కలిపి సంఘ్ పరివార్ గా పేర్కొంటారు.

సభ్యులు[మార్చు]

సంఘ్ పరివార్ ఈ క్రింది సంస్థలను కలిగి ఉంది (బ్రాకెట్లలో 1998 నాటి సభ్యత్వం సంఖ్యలు) :

 • Bhartiya Janata Party (BJP), literally, Indian People's Party (23m) [1]
 • Bharatiya Kisan Sangh, literally, Indian Farmers' Association (8m) [1]
 • Bharatiya Mazdoor Sangh, literally, Indian Labour Association (10 million as on 2009) [1]
 • Fishermen's Co-op Societies (2.2m) [1]
 • Vivekananda Medical Mission (1.7m) [1]
 • Akhil Bharatiya Shaikshik Mahasangh, literally, All India Indian Teachers organisation (1.8m) [1]
 • Seva_Bharati|Seva Bharti (na)
 • Bharatiya Vikas Parishad (1.8m) [1]
 • Deen Dayal Shodh Sansthan (1.7m) [1]
 • Rashtra Sevika Samiti, literally, National Volunteer Association for Women (1.8m) [1]
 • Akhil Bharatiya Vidyarthi Parishad, literally, All India Students' Forum (2.8m) [1]
 • Bharatiya Janata Yuva Morcha- Youth wing of BJP (1.8m) [1]
 • Shikha Bharati (2.1m) [1]
 • Vishwa Hindu Parishad, World Hindu Council (2.8m) [1]
 • Hindu Swayamsevak Sangh, literally, Hindu Volunteer Association – overseas wing
 • Swadeshi Jagaran Manch, Nativist Awakening Front
 • Saraswati Shishu Mandir, Nursery
 • Vidya Bharati, Educational Institutes
 • Lok Bharti, National NGO's Front
 • Dharm Jagaran, Organization of Monks & sanyasi
 • Vanavasi Kalyan Ashram, Organisation for the improvement of tribals
 • Muslim Rashtriya Manch, Organisation for the improvement of Muslims
 • Bajrang Dal, Army of Hanuman (2m)
 • Bharat-Tibet Maitri Sangh, India-Tibet Friendship Association
 • Anusuchit Jati-Jamati Arakshan Bachao Parishad, Organisation for the improvement of Dalits
 • Sanskar Bharati, Organisation of artists
 • Sahkar Bharati, Organisation of co-operatives
 • Adhivakta Parishad, Lawyers' association
 • Vit Salahkar Parishad, Financial consultants' association
 • Seva Bharati- Organisation for service of the needy (founded in 1984)
 • Bharatiya Vichara Kendra- Thinking Tank
 • Bhartiya Itihas Sankalana Yojana
 • Deendayal Research Institute
 • Vishwa Samvad Kendra - Spread all over India for media related work, having a team of IT professional.http://samvada.org/
 • Rashtriya Sikh Sangat a Socio- Cultural Organisation to spread the knowledge of Gurbani to not only Sikh masses of India, but also to the rest of 97-98% Indian society.
 • Central Hindu Military Education Society to encourage more Hindus to join the Defence Services.

మూలాలు[మార్చు]

 1. 1.00 1.01 1.02 1.03 1.04 1.05 1.06 1.07 1.08 1.09 1.10 1.11 1.12 Jelen 2002:253