Jump to content

సంచితా బెనర్జీ

వికీపీడియా నుండి
సంచితా బెనర్జీ
జననం (1994-03-23) 1994 March 23 (age 31)
కోల్‌కతా, పశ్చిమ బెంగాల్ భారతదేశం
జాతీయతభారతీయురాలు
వృత్తినటి
క్రియాశీలక సంవత్సరాలు2017–ప్రస్తుతం
Notable work(s)
  • రక్తధర్
  • క్రాక్ ఫైటర్
  • నిరాహువా హిందుస్తానీ 2

సంచితా బెనర్జీ ఒక భారతీయ నటి. ఆమె మార్చి 23న పశ్చిమ బెంగాల్ లోని కోల్‌కాతాలో జన్మించింది. ఆమె ప్రధానంగా భోజ్‌పురి సినిమాలు, టెలివిజన్ సీరియల్స్ లో పనిచేస్తుంది. ఆమె రక్తధర్ (2017)తో తెరపైకి అడుగుపెట్టింది. ఆమె భోజ్‌పురి సినిమా రంగంలో నిరహువా హిందుస్తానీ 2లో అరంగేట్రం చేసింది.[1][2][3][4][5][6]

కెరీర్

[మార్చు]

సంచితా బెనర్జీ ప్రజాదరణ పొందిన తరువాత, భోజ్‌పురి చిత్రం రక్షా బంధన్ రసాల అపానే భాయ్ కీ ధాల్ ఆమె కెరీర్ పెద్ద మలుపు తిరిగింది.

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర సహ నటులు భాష గమనిక
2012 కటక్-ది సిల్వర్ సిటీ సిద్ధాంత మహాపాత్రా ఒడియా
2017 రక్తధర్ దినేష్ లాల్ యాదవ్ హిందీ తొలి చిత్రం [7]
2021 రక్షా బంధన్ రసాల అపానే భాయ్ కీ ధాల్ ఫూలి ఉమేద్ సింగ్ నిశాంత్ సింగ్ మల్కానీ, సంచితా బెనర్జీ సీరియల్ తొలి ధారావాహిక [8]
2019 క్రాక్ ఫైటర్ పవన్ సింగ్ భోజ్‌పురి [8]
2019 వివాహ్ ప్రదీప్ పాండే, అవధేష్ మిశ్రాఅవేద్ష్ మిశ్రా భోజ్‌పురి [9]
2020 హమ్ హై రహీ ప్యార్ కే 2 పవన్ సింగ్, కాజల్ భోజ్‌పురి [9]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Sanchita Banerjee Movies: Latest and Upcoming Films of Sanchita Banerjee | eTimes". timesofindia.indiatimes.com.
  2. "Sanchita Banerjee - Movies, Biography, News, Age & Photos". BookMyShow.
  3. "Bhojpuri Song: सोशल मीडिया पर वायरल हो रहा पवन सिंह का यह भोजपुरी गाना, देखें वीडियो". Aaj Tak (in హిందీ).
  4. "Sanchita Banerjee teams up with Kishan Rai for 'Mere Pyar Se Mila De'". Zee News. 1 May 2019.
  5. "संचिता बनर्जी की सेक्सी वीडियो ने लूटा फैन्स का दिल, इंटरनेट पर वायरल". 22 February 2020. Archived from the original on 5 జూన్ 2022. Retrieved 13 ఫిబ్రవరి 2025.
  6. "फोटो: फिटनेस फ्रीक हैं भोजपुरी ऐक्ट्रेस संचिता बनर्जी". Navbharat Times.
  7. "Raktdhar Movie: Showtimes, Review, Trailer, Posters, News & Videos | eTimes" – via timesofindia.indiatimes.com.
  8. 8.0 8.1 "Nirahua Hindustani 2 Movie: Showtimes, Review, Trailer, Posters, News & Videos | eTimes" – via timesofindia.indiatimes.com.
  9. 9.0 9.1 "Vivaah Movie: Showtimes, Review, Trailer, Posters, News & Videos | eTimes" – via timesofindia.indiatimes.com.