Jump to content

సంచిత్ బల్హారా - అంకిత్ బల్హారా

వికీపీడియా నుండి
సంచిత్ బల్హారా - అంకిత్ బల్హారా
Occupationsసంగీత దర్శకులు

సంచిత్ బల్హారా - అంకిత్ బల్హారా భారతదేశానికి చెందిన సంగీత దర్శక ద్వయం. సంచిత్ బల్హారా సోలో సంగీత దర్శకుడిగా తన కెరీర్‌ను ప్రారంభించి, సంజయ్ లీలా భన్సాలీ 2015లో నిర్మించిన చారిత్రక ప్రేమకథ చిత్రం బాజీరావు మస్తానీ సంగీత దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సంచిత్ అన్నయ్య అంకిత్ బల్హారా 2018లో మణికర్ణిక: ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ సినిమాతో అతనితో కలిసి సంగీత దర్శకుడిగా చేరాడు.

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
సంవత్సరం సినిమా భాష గమనికలు మూ
2012 తేరా మేరా వాడా హర్యాన్వి సంచిత్ బల్హారా స్వరపరిచారు [1]
2015 బాజీరావు మస్తానీ హిందీ
2018 పద్మావత్ [2]
లవ్‌యాత్రి
2019 మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ
కలంక్
మామాంగం మలయాళం [3][4]
మలాల్ హిందీ
వార్
2020 పంగా
ఖాలీ పీలి
2021 రాధే [5]
2022 గంగూబాయి కతియావాడి [6]
రాధే శ్యామ్ ఎస్. థమన్

స్వరపరిచిన ద్విభాషా తెలుగు చిత్రం

జయేష్‌భాయ్ జోర్దార్ సౌండ్‌ట్రాక్ నుండి "నాంకీస్ థీమ్" ను కూడా స్వరపరిచారు.
సామ్రాట్ పృథ్వీరాజ్ [7]
2023 పఠాన్
ఆదిపురుష్
2024 ఫైటర్
మహారాజ్
యుధ్ర
ఎమర్జెన్సీ
2025 వార్ 2

అవార్డులు & నామినేషన్లు

[మార్చు]
సంవత్సరం సినిమా అవార్డు వర్గం ఫలితం మూ
2016 బాజీరావు మస్తానీ ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డులు ఉత్తమ నేపథ్య సంగీతం గెలిచింది [8]
గ్లోబల్ ఇండియన్ మ్యూజిక్ అకాడమీ అవార్డులు ఉత్తమ నేపథ్య సంగీతం గెలిచింది [9]
మిర్చి మ్యూజిక్ అవార్డులు సంవత్సరపు నేపథ్య స్కోరు గెలిచింది [10]
జీ సినీ అవార్డులు ఉత్తమ నేపథ్య సంగీతం గెలిచింది [11]
2019 పద్మావత్ మిర్చి మ్యూజిక్ అవార్డులు సంవత్సరపు నేపథ్య స్కోరు గెలిచింది

మూలాలు

[మార్చు]
  1. Talwar, Sabia (29 June 2012). "A young love story". The Tribune (Chandigarh). Retrieved 17 November 2016.{{cite news}}: CS1 maint: deprecated archival service (link)
  2. "Padmavati: Five takeaways from the Ranveer, Deepika and Shahid trailer". The Indian Express. Retrieved 12 October 2017.{{cite news}}: CS1 maint: deprecated archival service (link)
  3. "Meet Achuthan, the young hero from 'Mamangam'! - Times of India". The Times of India (in ఇంగ్లీష్). 10 June 2019. Retrieved 2019-09-05.
  4. "Mamangam looked great even without background score: Sanchit Balhara". The Times of India. 30 October 2019. Archived from the original on 28 May 2025. Retrieved 28 May 2025.
  5. "Music review: Kalank". The Times of India. 17 April 2019. Archived from the original on 28 May 2025. Retrieved 28 May 2025.
  6. "Gangubai Kathiawadi Composers Sanchit And Ankit On Enhancing Alia's Role With Music" (in ఇంగ్లీష్). Midday. 7 March 2022. Archived from the original on 28 May 2025. Retrieved 28 May 2025.
  7. "BREAKING: Yash Raj Films announces theatrical release dates for Bunty Aur Babli 2, Prithviraj, Jayeshbhai Jordaar and Shamshera!". Bollywood Hungama. 26 September 2021. Retrieved 26 September 2021.
  8. "IIFA 2016: Bajirao Mastani sweeps technical awards at gala". The Indian Express. IANS. 30 June 2016. Archived from the original on 5 November 2016. Retrieved 6 November 2016.
  9. Sen, Sushmita (7 April 2016). "GiMA Awards 2016: 'Bajirao Mastani' bags maximum awards; Yo Yo Honey Singh, Sonakshi Sinha, Arijit Singh perform live". International Business Times. Archived from the original on 6 November 2016. Retrieved 6 November 2016.
  10. "8th Mirchi Music Awards: Complete list of winners". The Times of India. TNN. 1 March 2016. Archived from the original on 6 November 2016. Retrieved 6 November 2016.
  11. Mehta, Ankita (7 March 2016). "Zee Cine Awards 2016: 'Bajirao Mastani', Salman Khan, Deepika Padukone win big; complete winners list". International Business Times. Archived from the original on 6 November 2016. Retrieved 6 November 2016.

బయటి లింకులు

[మార్చు]