సంజన ఆనంద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సంజనా ఆనంద్
జననం (1995-03-28) 1995 మార్చి 28 (వయసు 29)
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2019–ప్రస్తుతం

సంజనా ఆనంద్ (జననం 28 మార్చి 1995) భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2019లో కన్నడ సినిమా కెమిస్ట్రీ అఫ్ కరియప్ప ద్వారా నటిగా సినీరంగంలోకి అడుగుపెట్టి 2022లో నేను మీకు బాగా కావాల్సిన వాడిని తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టింది.

నటించిన సినిమాలు[మార్చు]

సంవత్సరం పేరు పాత్ర భాష గమనికలు మూలాలు
2019 కరియప్ప కెమిస్ట్రీ చిత్ర కన్నడ [1]
2019 మగ బిల్లు కన్నడ
2021 కుష్క కన్నడ [2]
2021 సలగా సంజన కన్నడ [3]
2022 షోకివాలా రాధ కన్నడ [4]
2022 హనీమూన్ తేజస్విని కన్నడ వెబ్ సిరీస్ [5]
2022 కిటికీ పక్కన స్థానము మాయ కన్నడ
2022 నేను మీకు బాగా కావాల్సిన వాడిని తెలుగు

వెబ్ సిరీస్[మార్చు]

సంవత్సరం పేరు పాత్ర భాష వేదిక గమనికలు మూలాలు
2022 హనీమూన్ తేజస్విని కన్నడ వూట్  సెలెక్ట్ (కన్నడ), ఆహా(తెలుగు)

మూలాలు[మార్చు]

  1. "A debut for Sanjana". Bangalore Mirror. Retrieved July 15, 2019.
  2. "'Kushka' finally ready to be savoured by the audience!". India Today (in ఇంగ్లీష్). Retrieved 14 September 2021.
  3. "Team 'Salaga' completes their first shooting schedule". Times of India. Retrieved July 15, 2019.
  4. "Ajai Rao-Sanjana Anand starrer 'Shokiwala' to release on April 29th - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-05-01.
  5. "Nagabhushan and Sanjana Anand return post Honey Moon in Kerala". New Indian Express. Retrieved July 15, 2019.

బయటి లింకులు[మార్చు]