సంజయ్ జగ్తాప్
| సంజయ్ చందుకాక జగ్తాప్ | |||
| పదవీ కాలం 2019 అక్టోబర్ 24 – 2024 నవంబర్ 23 | |||
| ముందు | విజయ్ శివ్‌తారే | ||
|---|---|---|---|
| తరువాత | విజయ్ శివ్‌తారే | ||
| నియోజకవర్గం | పురందర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
సంజయ్ చందుకాక జగ్తాప్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో పురందర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
రాజకీయ జీవితం
[మార్చు]సంజయ్ జగ్తాప్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2014 ఎన్నికలలో పురందర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి శివసేన అభ్యర్థి విజయ్ శివ్‌తారే చేతిలో 8,590 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[1] ఆయన 2019 మహారాష్ట్ర ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి శివసేన అభ్యర్థి విజయ్ శివ్‌తారేపై 31,404 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2][3][4]
సంజయ్ జగ్తాప్ 2024 ఎన్నికలలో పురందర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి శివసేన అభ్యర్థి విజయ్ శివ్‌తారే చేతిలో 24,188 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[5][6]
మూలాలు
[మార్చు]- ↑ "Maharashtra Assembly Election 2014 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 5 September 2010.
- ↑ "Maharashtra Legislative Assembly Election, 2019". Election Commission of India. Retrieved 2 February 2022.
- ↑ "Maharastra Assemly Election Results 2019" (PDF). Election Commission of India. 2019. Archived from the original (PDF) on 2 January 2025. Retrieved 2 January 2025.
- ↑ "Purandar Constituency Election Results 2024" (in ఇంగ్లీష్). The Times of India. 23 November 2024. Archived from the original on 2 January 2025. Retrieved 2 January 2025.
- ↑ "Maharastra Assembly Election Results 2024 - Purandar" (in ఇంగ్లీష్). Election Commission of India. 23 November 2024. Archived from the original on 2 January 2025. Retrieved 2 January 2025.