Jump to content

సంజయ్ జాతీయ ఉద్యానవనం

వికీపీడియా నుండి
సంజయ్ జాతీయ ఉద్యానవనం
Locationబల్గేన్ జిల్లా, మధ్యప్రదేశ్, భారతదేశం
Nearest cityసిద్ది
Established1981

సంజయ్ జాతీయ ఉద్యానవనం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బల్గేన్ జిల్లాలోని సిద్ధి ప్రాంతంలో ఉంది.[1]

చరిత్ర

[మార్చు]

ఈ ఉద్యానవనం 1981 లో స్థాపించారు. ఇది 466 కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఈ ప్రాంతం నర్మదా నది పరివాహక ఉంది. ఈ ఉద్యానవనంలో సంజయ్ - దుబ్రీ పులుల సంరక్షణ కేంద్రం ఉంటుంది.[2]

మరిన్ని విశేషాలు

[మార్చు]

ఇందులో బెంగాల్ పులులు, 300 పైగా పక్షులు, అడవి పందులు, పలు జాతులకు చెందిన జంతువులు, సరీసృపాలు ఉన్నాయి.

మూలాలు

[మార్చు]
  1. "No-tiger-in-Sanjay-Tiger-Reserve-also-says-official", NEWS-Environment-Flora-Fauna, Times of India, archived from the original on 2012-10-24, retrieved 2019-08-28
  2. http://www.thehindu.com/news/national/other-states/chhattisgarh-asked-to-propose-tiger-reserve-status-for-guru-ghasidas-park/article2147726.ece