సంజీవపురం (బత్తలపల్లి మండలం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సంజీవపురం
—  గ్రామం  —
సంజీవపురం is located in Andhra Pradesh
సంజీవపురం
సంజీవపురం
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 14°48′49″N 77°54′16″E / 14.81352°N 77.90437°E / 14.81352; 77.90437
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా అనంతపురం
మండలం బత్తలపల్లి
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 515 661
ఎస్.టి.డి కోడ్ 08559

ఈ గ్రామం అనంతపురం జిల్లా బత్తలపల్లి మండలములో ఉంది.

  1. ఒక కుటుంబం ఒక గ్రామంగా అభివృద్ధి అయినది. ఒకే ఇంటిపేరు (ముల్లగూరు) తో దాదాపుగా 150 కుటుంబాలు ఈ గ్రామంలో ఉన్నాయి.
  2. అందరు అన్నదమ్ములవలె వుంటారు, ఎక్కువగా సంజీవు, శ్రీ రాములు, హనుమంతు అను పేర్లు ఎక్కువగా ఉన్నాయి.
  3. కాటమయ్యకొండ, T.T.D కల్యాణ మంటపం ఉంది.

ఇక్కడ కాటమయ్య స్వామి గుడి ఉంది. దీనికి పక్క యర్రాయపల్లి గ్రామం ఉంది.

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]