సంజు శాంసన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సంజు శాంసన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు సంజు విశ్వనాధ్ శాంసన్
జననం (1994-11-11) 1994 నవంబరు 11 (వయస్సు: 24  సంవత్సరాలు)
విఝింజమ్, త్రివేండ్రం, కేరళ, భారతదేశం
బ్యాటింగ్ శైలి కుడిచేయి
పాత్ర వికెట్ కీపర్
దేశవాళీ జట్టు సమాచారం
సంవత్సరాలు జట్టు
2011-ఇప్పటి వరకు కేరళ
2012 కోల్‌కతా నైట్ రైడర్స్
2013-ఇప్పటివరకు రాజస్థాన్ రాయల్స్
కెరీర్ గణాంకాలు
పోటీ FC List A T20
మ్యాచులు 7 10 16
సాధించిన పరుగులు 381 291 338
బ్యాటింగ్ సగటు 31.75 32.33 30.72
100 పరుగులు/50 పరుగులు 2/1 -/2 -/1
ఉత్తమ స్కోరు 127* 85* 63
వేసిన బాల్స్ - - -
వికెట్లు - - -
బౌలింగ్ సగటు - - -
ఇన్నింగ్స్ లో వికెట్లు - -
మ్యాచులో 10 వికెట్లు  – - -
ఉత్తమ బౌలింగు - - -
క్యాచులు/స్టంపింగులు 3/0 9/1 1/0
Source: [1], 12 May 2013

సంజు శాంసన్ ఒక భారతీయ క్రికెట్ ఆటగాడు. ఐ. పి. ఎల్ పోటీలలో ఇతని పేరు ప్రముఖంగా వినిపించింది.