Jump to content

సంతోష్ (2025 సినిమా)

వికీపీడియా నుండి
సంతోష్
దర్శకత్వంసంధ్యా సూరి
రచనసంధ్య సూరి
నిర్మాత
  • మైక్ గుడ్రిడ్జ్
  • జేమ్స్ బౌషర్
  • బాల్తజార్ డి గనే
  • అలాన్ మెక్‌అలెక్స్
తారాగణం
  • షహానా గోస్వామి
  • సునీతా రాజ్వర్
  • సంజయ్ బిష్ణోయ్
  • కుశాల్ దూబే
ఛాయాగ్రహణంలెన్నెర్ట్ హిల్లెజ్
కూర్పుమాక్సిమ్ పోజ్జి-గార్సియా
సంగీతంలూయిసా గెర్‌స్టెయిన్
నిర్మాణ
సంస్థలు
  • బ్రిటిష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్
  • బిబిసి ఫిల్మ్
  • MK2 ప్రొడక్షన్స్
  • గుడ్ చావోస్
  • హౌట్ ఎట్ కోర్ట్
  • రేజర్ ఫిల్మ్ ఉత్పత్తి
  • జెడ్‌డిఎఫ్
  • ఆర్టే
  • సూటిబుల్ పిక్చర్స్
పంపిణీదార్లుసివిక్ స్టూడియోస్
వెర్టిగో రిలీసింగ్ (యునైటెడ్ కింగ్‌డమ్ & ఐర్లాండ్)
పివిఆర్ ఐనాక్స్ పిక్చర్స్ (ఇండియా)
హౌట్ ఎట్ కోర్ట్ (ఫ్రాన్స్)
విడుదల తేదీs
2024 మే 20 (2024-05-20)(కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్]])
10 జనవరి 2025(భారతదేశం)
సినిమా నిడివి
120 నిమిషాలు
దేశాలు
  • యునైటెడ్ కింగ్‌డమ్
  • భారతదేశం
  • జర్మనీ
  • ఫ్రాన్స్
భాషహిందీ
బడ్జెట్$2.5 మిలియన్లు
బాక్సాఫీసు$1.1 మిలియన్[1]

సంతోష్ 2025లో విడుదలైన క్రైమ్ డ్రామా సినిమా. ఈ సినిమాకు సంధ్య సూరి రచించి దర్శకత్వం వహించగా 2024 మే 20న 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోని అన్ సెర్టైన్ రిగార్డ్ విభాగంలో ప్రపంచ ప్రీమియర్‌ను ప్రదర్శించగా విమర్శకుల నుండి సానుకూల సమీక్షలను అందుకుంది.[2][3][4]

సంతోష్ సినిమా 2025 జనవరి 10న థియేటర్లలో విడుదలై నేషనల్ బోర్డ్ ఆఫ్ రివ్యూ ద్వారా 2024లో టాప్ 5 అంతర్జాతీయ చిత్రాలలో ఒకటిగా ఎంపికైంది.[5][6] ఈ సినిమా 78వ BAFTA అవార్డులలో నామినేట్ , 97వ అకాడమీ అవార్డులలో ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్‌గా యూకే ఎంట్రీగా ఎంపికై, డిసెంబర్ షార్ట్‌లిస్ట్‌లో నిలిచింది.[7][8]

నటీనటులు

[మార్చు]

అవార్డులు

[మార్చు]
అవార్డు తేదీ విభాగం గ్రహీత(లు) ఫలితం మూ
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 25 మే, 2024 ప్రీక్స్ అన్ సెర్టైన్ రిగార్డ్ సంధ్యా సూరి నామినేట్ అయ్యారు [9]
BFI లండన్ ఫిల్మ్ ఫెస్టివల్ 20 అక్టోబర్ 2024 ఉత్తమ మొదటి ఫీచర్‌కు సదర్లాండ్ అవార్డు సంతోష్ నామినేట్ అయ్యారు [10]
సెవిల్లె యూరోపియన్ ఫిల్మ్ ఫెస్టివల్ 16 నవంబర్ 2024 ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డు సంధ్యా సూరి గెలిచింది [11]
కెమెరా ఇమేజ్ 23 నవంబర్ 2024 గోల్డెన్ ఫ్రాగ్ – దర్శకుల తొలి ప్రదర్శన పోటీ గెలిచింది [12]
టోక్యో ఫిల్మ్‌మెక్స్ 30 నవంబర్ 2024 స్పెషల్ జ్యూరీ అవార్డు సంతోష్ గెలిచింది [13][14]
విద్యార్థి జ్యూరీ బహుమతి గెలిచింది
నేషనల్ బోర్డ్ ఆఫ్ రివ్యూ 4 డిసెంబర్ 2024 టాప్ ఐదు అంతర్జాతీయ చిత్రాలు గెలిచింది [15]
యూరోపియన్ ఫిల్మ్ అవార్డులు 7 డిసెంబర్ 2024 యూరోపియన్ డిస్కవరీ – ప్రిక్స్ FIPRESCI సంతోష్ నామినేట్ అయ్యారు [16]
బ్రిటిష్ ఇండిపెండెంట్ ఫిల్మ్ అవార్డులు 8 డిసెంబర్ 2024 ఉత్తమ బ్రిటిష్ స్వతంత్ర చిత్రం సంధ్య సూరి, మైక్ గుడ్‌రిడ్జ్, జేమ్స్ బౌషర్, బాల్తజార్ డి గనే, అలాన్ మెక్‌అలెక్స్ నామినేట్ అయ్యారు [17]
ఉత్తమ స్క్రీన్ ప్లే సంధ్యా సూరి గెలిచింది
ఉత్తమ తొలి చిత్ర రచయిత నామినేట్ అయ్యారు
బ్రేక్‌త్రూ నిర్మాత బాల్తజార్ డి గనయ్, జేమ్స్ బౌషర్ గెలిచింది
ఆసియన్ ఫిల్మ్ అవార్డులు 16 మార్చి 2025 ఉత్తమ నటి షహానా గోస్వామి పెండింగ్‌లో ఉంది [18]
ఉత్తమ నూతన దర్శకుడు సంధ్యా సూరి పెండింగ్‌లో ఉంది
బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డులు 16 ఫిబ్రవరి 2025 బ్రిటిష్ రచయిత, దర్శకుడు లేదా నిర్మాత చేసిన అత్యుత్తమ అరంగేట్రం సంధ్య సూరి, జేమ్స్ బౌషర్, బాల్తాజార్ డి గనే (మైక్ గుడ్రిడ్జ్, అలాన్ మెక్అలెక్స్ కూడా నిర్మించారు) నామినేట్ అయ్యారు [19]

మూలాలు

[మార్చు]
  1. "Santosh". Box Office Mojo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: December 29, 2024.
  2. Scott, Mathew (16 May 2024). "India, Back in the Palme d'Or Hunt After 30 Years, Hopes Cannes Will Help Producers See the Light". The Hollywood Reporter (in అమెరికన్ ఇంగ్లీష్). ఒరిజినల్ నుండి 11 July 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 September 2024.
  3. Calnan, Ellie (19 May 2024). "'Santosh' producer on the freedom of filming in India". Screen International (in ఇంగ్లీష్). ఒరిజినల్ నుండి 11 June 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 September 2024.
  4. Ramachandran, Naman (20 May 2024). "Cannes Title 'Santosh' First Clip Unveiled: 'Religious Intolerance, Casteism, Prejudice and Misogyny Are Sitting Heavily in the Atmosphere' (EXCLUSIVE)". Variety (in అమెరికన్ ఇంగ్లీష్). ఒరిజినల్ నుండి 28 August 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 September 2024.
  5. Pavan, Benoit (20 May 2024). "Santosh, Sandhya Suri's vision". Festival de Cannes (in అమెరికన్ ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 September 2024.
  6. "The Screenings Guide of the 77th Festival de Cannes". Festival de Cannes. 8 May 2024. ఒరిజినల్ నుండి 8 May 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 8 May 2024.
  7. "2024 Archives". National Board of Review (in అమెరికన్ ఇంగ్లీష్). ఒరిజినల్ నుండి 4 December 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2024-12-04.
  8. Ritman, Alex (25 September 2024). "'Santosh' to Represent U.K. in Oscars International Feature Race". Variety (in ఇంగ్లీష్). ఒరిజినల్ నుండి 25 September 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 25 September 2024.
  9. "Cannes 2024 line-up guide: Un Certain Regard titles". Screen International. 9 May 2024. ఒరిజినల్ నుండి 11 May 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 May 2024.
  10. Ntim, Zac (29 August 2024). "London Film Festival: Dea Kulumbegashvili's 'April' And Barry Keoghan Pic 'Bring Them Down' To Play In Competition". Deadline. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 6 September 2024.
  11. ""And Their Children After Them" wins the Golden Giraldillo at the Seville European Film Festival". Festival de Sevilla (in ఇంగ్లీష్). 16 November 2024. ఒరిజినల్ నుండి 22 December 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 22 December 2024.
  12. Brzeski, Patrick (2024-11-23). "Camerimage: Gripping Danish Drama 'The Girl With the Needle' Wins Golden Frog". The Hollywood Reporter (in అమెరికన్ ఇంగ్లీష్). ఒరిజినల్ నుండి 27 December 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2024-12-05.
  13. "フィルメックス授賞式:朝日新聞デジタル". The Asahi Shimbun (in జపనీస్). 2024-12-01. ఒరిజినల్ నుండి 16 December 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2024-12-05.
  14. "第25回東京フィルメックス受賞結果". TOKYO FILMeX (in జపనీస్). 2024-11-30. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2024-12-05.
  15. Lattanzio, Ryan (December 4, 2024). "'Wicked' and Jon M. Chu Win Big with the National Board of Review — See the Full List". IndieWire. ఒరిజినల్ నుండి 5 December 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: December 5, 2024.
  16. Goodfellow, Melanie (5 November 2024). "European Film Awards: 'Emilia Pérez', 'The Room Next Door' Lead Nominations". Deadline Hollywood (in అమెరికన్ ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 6 November 2024.
  17. "BIFA 2024 Nominations Announced · BIFA · British Independent Film Awards". BIFA · British Independent Film Awards (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2024-11-05. ఒరిజినల్ నుండి 31 December 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2024-11-05.
  18. Lo, Zabrina (10 January 2025). "Asian Film Awards 2025 nominations: Sean Lau gunning for Best Actor, South Korea's 'Exhuma' selected in 9 categories, and more". Tatler Asia (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 January 2025.
  19. "BAFTA 2025: All We Imagine As Light Nominated For Best Foreign Film; Indian Films Monkey Man, Santosh, Sister Midnight Lead Nominations". Free Press Journal. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 15 January 2025.

బయటి లింకులు

[మార్చు]