Jump to content

సంత్ కబీర్ నగర్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి

సంత్ కబీర్ నగర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి.[1] ఈ నియోజకవర్గం అంబేద్కర్ నగర్, సంత్ కబీర్ నగర్, గోరఖ్‌పూర్ జిల్లాల పరిధిలో 05 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2002 జూలై 12న ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా ఈ నియోజకవర్గం 2008 ఫిబ్రవరి 19న నూతనంగా ఏర్పాటైంది.[2]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

[మార్చు]
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా
279 అలపూర్ ఎస్సీ అంబేద్కర్ నగర్
312 మెహదావాల్ జనరల్ సంత్ కబీర్ నగర్
313 ఖలీలాబాద్ జనరల్ సంత్ కబీర్ నగర్
314 ధన్‌ఘాటా ఎస్సీ సంత్ కబీర్ నగర్
325 ఖజాని ఎస్సీ గోరఖ్‌పూర్

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

[మార్చు]
సంవత్సరం ఎంపీ పార్టీ
1999 భాలచంద్ర యాదవ్ సమాజ్ వాదీ పార్టీ
2004 భాలచంద్ర యాదవ్ బహుజన్ సమాజ్ పార్టీ
2009 భీష్మ శంకర్ తివారీ
2014 శరద్ త్రిపాఠి భారతీయ జనతా పార్టీ
2019 [3] ప్రవీణ్ కుమార్ నిషాద్
2024[4][5] లక్ష్మీకాంత్ నిషాద్ సమాజ్ వాదీ పార్టీ

మూలాలు

[మార్చు]
  1. ↑ Zee News (2019). "Sant Kabir Nagar Lok Sabha constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 19 October 2022. Retrieved 19 October 2022.
  2. ↑ "Delimitation notification comes into effect". The Hindu. 20 February 2008. Archived from the original on 28 February 2008.
  3. ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  4. ↑ "Sant Kabir Nagar Constituency Lok Sabha Election Results 2014 - 2024" (in ఇంగ్లీష్). The Times of India. 4 June 2024. Archived from the original on 25 June 2025. Retrieved 25 June 2025.
  5. ↑ "2024 Loksabha Elections Results - Sant Kabir Nagar". Election Commission of India. 4 June 2024. Archived from the original on 25 June 2025. Retrieved 25 June 2025.