Jump to content

సంత్ కుమార్

వికీపీడియా నుండి
సంత్ కుమార్
Personal information
Nationalityభారతీయుడు
Born (1959-07-24) 1959 జూలై 24 (వయసు: 67)
జసౌర్ ఖేరి, హర్యానా
Height173 సెం.మీ.
Weight62 కేజీలు
Sport
Country India
Sportఅథ్లెటిక్స్
Event(s)1500 మీ, 800 మీ.
Medal record
పురుషుల అథ్లెటిక్స్
Representing భారతదేశం
ఆసియా ఛాంపియన్షిప్స్
Bronze medal – third place1979 టోక్యో800 మీ
Bronze medal – third place1981 టోక్యో1500 మీ

 

సంత్ కుమార్ ఒక భారతీయ ఒలింపిక్ క్రీడాకారుడు. ఇతడు 1980 వేసవి ఒలింపిక్స్ పురుషుల 1500 మీటర్లలో తన దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. ఇతడు ఆ ఈవెంటులో 3 ని.55.6 సెకెన్ల సమయంలో లక్ష్యాన్ని చేరుకున్నాడు.[1]

కల్నల్ సంత్ కుమార్ మాస్కో ఒలింపిక్స్‌లో 1500 మీటర్లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. జపాన్ లోని టోక్యో లో జరిగిన ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్స్ పోటీలలో 1500 మీటర్లలో కాంస్య పతక విజేతగా నిలిచాడు.[2] 12వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తరువాత కుంజ్పురా లోని సైనిక్ పాఠశాల నుండి పాఠశాల విద్యను పూర్తి చేసి, పూణేలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరాడు

పతకాలు

[మార్చు]
సంవత్సరంపోటీప్రదేశంస్థానంఈవెంటునోట్స్
1979ఆసియా ఛాంపియన్షిప్స్టోక్యో, జపాన్3వ800 మీ1:50.1
1981ఆసియా ఛాంపియన్షిప్స్టోక్యో, జపాన్3వ1500 మీ3:52.12


మూలాలు

[మార్చు]
  1. Sant Kumar at Sports Reference Sports Reference
  2. వెబ్ మాస్టర్. "Sant Kumar". Athletics Podium. Athletics Podium. Retrieved 5 January 2026.