Jump to content

సందీప్ క్షీరసాగర్

వికీపీడియా నుండి
సందీప్ క్షీరసాగర్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019
ముందు జయదత్తాజీ క్షీరసాగర్
నియోజకవర్గం బీడ్

వ్యక్తిగత వివరాలు

జననం 1981
బీడ్, మహారాష్ట్ర, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ చంద్రపవార్)
ఇతర రాజకీయ పార్టీలు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ
బంధువులు జయదత్తాజీ క్షీరసాగర్ (మేనమామ)
వృత్తి రాజకీయ నాయకుడు

సందీప్ రవీంద్ర క్షీరసాగర్ (జననం 1981) మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బీడ్ శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

సందీప్ క్షీరసాగర్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఎన్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి శివసేన అభ్యర్థి జయదత్తాజీ క్షీరసాగర్ పై 1,984 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2][3] ఆయన 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఎన్‌సీపీ - ఎస్‌పీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎన్‌సీపీ అభ్యర్థి యోగేష్ క్షీరసాగర్ పై 5,324 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4][5]

మూలాలు

[మార్చు]
  1. "Maharashtra Legislative Assembly Election, 2019". Election Commission of India. Retrieved 2 February 2022.
  2. The Indian Express (24 October 2019). "Maharashtra election result 2019: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
  3. "Maharastra Assemly Election Results 2019" (PDF). Election Commission of India. 2019. Archived from the original (PDF) on 2 January 2025. Retrieved 2 January 2025.
  4. "Beed Constituency Election Results 2024" (in ఇంగ్లీష్). The Times of India. 23 November 2024. Archived from the original on 9 January 2025. Retrieved 9 January 2025.
  5. "Maharastra Assembly Election Results 2024 - Beed". Election Commission of India. 23 November 2024. Archived from the original on 9 January 2025. Retrieved 9 January 2025.