సందీప్ జోరా
| వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| పుట్టిన తేదీ | 2001 అక్టోబరు 20 మహేంద్రనగర్, కంచన్‌పూర్ జిల్లా | |||||||||||||||||||||
| బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||
| పాత్ర | బ్యాటరు | |||||||||||||||||||||
| అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||
| జాతీయ జట్టు |
| |||||||||||||||||||||
| తొలి వన్‌డే (క్యాప్ 19) | 2019 జనవరి 28 - UAE తో | |||||||||||||||||||||
| చివరి వన్‌డే | 2023 ఫిబ్రవరి 21 - స్కాట్లాండ్ తో | |||||||||||||||||||||
| వన్‌డేల్లో చొక్కా సంఖ్య. | 21 | |||||||||||||||||||||
| తొలి T20I (క్యాప్ 24) | 2019 జనవరి 31 - UAE తో | |||||||||||||||||||||
| చివరి T20I | 2024 జూన్ 16 - బంగ్లాదేశ్ తో | |||||||||||||||||||||
| T20Iల్లో చొక్కా సంఖ్య. | 21 | |||||||||||||||||||||
| దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||
| Years | Team | |||||||||||||||||||||
| 2024–ప్రస్తుతం | లుంబినీ లయన్స్ | |||||||||||||||||||||
| కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||
| ||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 2023 అక్టోబరు 31 | ||||||||||||||||||||||
సందీప్ జోరా (జననం 2001 అక్టోబరు 20) నేపాల్ క్రికెట్ ఆటగాడు.[1][2] అతను 2019 జనవరి 28 న యుఎఇతో జరిగిన సిరీస్‌లోని మూడవ వన్డే మ్యాచ్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు.[3][4] ట్వంటీ20 అంతర్జాతీయ (టి20ఐ) మ్యాచ్‌లో అర్ధ శతకం చేసిన అతి పిన్న వయస్కుడతడు.[5]
జోరా 2019 జనవరి 31 న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో జరిగిన T20I మ్యాచ్‌లో అరంగేట్రం చేశాడు [6] అతను 17 సంవత్సరాల 103 రోజుల వయసులో 53 నాటౌట్ చేసి, T20I మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ సాధించిన అతి పిన్న వయస్కుడైన పురుష క్రికెటర్‌గా నిలిచాడు.[7] 2020 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం ఆసియా అర్హత టోర్నమెంట్ కోసం నేపాల్ జట్టులో సందీప్ భాగం.[8] అతను 2019–20 ఒమన్ పెంటాంగ్యులర్ సిరీస్‌లో కూడా ఆడాడు.
2019 నవంబరులో బంగ్లాదేశ్‌లో జరిగిన 2019 ACC ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ కోసం నేపాల్ జట్టుకు ఎంపికయ్యాడు.[9] అదే నెలలో, 2019 దక్షిణాసియా క్రీడలలో క్రికెట్ టోర్నమెంట్ కోసం నేపాల్ జట్టులో కూడా అతను చోటు దక్కించుకున్నాడు. [10] మూడవ స్థానం కోసం జరిగిన ప్లేఆఫ్ మ్యాచ్‌లో మాల్దీవులను ఐదు వికెట్ల తేడాతో ఓడించి, నేపాల్ జట్టు కాంస్య పతకాన్ని గెలుచుకుంది.[11]2024 మేలో అతను 2024 ICC పురుషుల T20 ప్రపంచ కప్ టోర్నమెంటు కోసం నేపాల్ జట్టుకు ఎంపికయ్యాడు[12]
మూలాలు
[మార్చు]- ↑ "Nepal's Sundeep Jora youngest man to hit T20 International fifty". India Today. Retrieved 31 January 2019.
- ↑ "Winner of Asia Qualifier competing to claim 13th ICC U19 World Cup 2020 spot". International Cricket Council. Retrieved 9 April 2019.
- ↑ "Nepal's Sundeep Jora youngest man to hit T20 International fifty". India Today. Retrieved 31 January 2019.
- ↑ "Winner of Asia Qualifier competing to claim 13th ICC U19 World Cup 2020 spot". International Cricket Council. Retrieved 9 April 2019.
- ↑ "South Asian Games: Bronze for Nepal in men's cricket". The Himalayan Times. Retrieved 9 December 2019.
- ↑ "1st T20I, Nepal tour of United Arab Emirates at Dubai, Jan 31 2019". ESPN Cricinfo. Retrieved 31 January 2019.