సందీప్ పట్నాయక్
స్వరూపం
| వ్యక్తిగత సమాచారం | |
|---|---|
| పూర్తి పేరు | Sandeep Pradeep Pattnaik |
| పుట్టిన తేదీ | 1998 మే 17 Bhubaneswar, Odisha, India |
మూలం: ESPNcricinfo, 6 October 2016 | |
సందీప్ పట్నాయక్ (జననం 1998, మే 17) భారతీయ క్రికెటర్.[1] అతను 2016, అక్టోబరు 6న 2016–17 రంజీ ట్రోఫీలో ఒడిశా తరపున తన ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసాడు.[2] 2016, అక్టోబరు 13న ఒడిశా తరపున తన రెండవ మ్యాచ్‌లో తన తొలి సెంచరీని సాధించాడు.[3] 2017, జనవరి 29న 2016–17 ఇంటర్ స్టేట్ ట్వంటీ-20 టోర్నమెంట్‌లో ఒడిశా తరపున తన ట్వంటీ20 అరంగేట్రం చేసాడు.[4] 2017, ఫిబ్రవరి 25న 2016–17 విజయ్ హజారే ట్రోఫీలో ఒడిశా తరపున తన లిస్ట్ A అరంగేట్రం చేసాడు.[5]
మూలాలు
[మార్చు]- ↑ "Sandeep Pattnaik". ESPNcricinfo. Retrieved 6 October 2016.
- ↑ "Ranji Trophy, Group B: Odisha v Vidarbha at Visakhapatnam, Oct 6-9, 2016". ESPNcricinfo. Retrieved 6 October 2016.
- ↑ "Ranji Trophy, Group B: Odisha v Saurashtra at Hyderabad (Deccan), Oct 13-16, 2016". ESPNcricinfo. Retrieved 13 October 2016.
- ↑ "Inter State Twenty-20 Tournament, East Zone: Odisha v Tripura at Kolkata, Jan 29, 2017". ESPNcricinfo. Retrieved 29 January 2017.
- ↑ "Vijay Hazare Trophy, Group A: Haryana v Odisha at Delhi, Feb 25, 2017". ESPNcricinfo. Retrieved 25 February 2017.