సందీప్ మాధవ్
Jump to navigation
Jump to search
సందీప్ మాధవ్ | |
---|---|
జననం | 1993 |
వృత్తి | నటుడు |
సందీప్ మాధవ్ తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌లో జన్మించారు. తెలుగు సినిమాలో చలనచిత్ర నటుడు.[1] [2]
కెరీర్
[మార్చు]సందీప్ మాధవ్ తెలుగు చిత్ర పరిశ్రమలో తెలుగు సినీ నటుడు. 2012లో తెలుగు చిత్రం రైల్వే స్టేషన్‌తో సినీ పరిశ్రమలో ప్రవేశించాడు. తరువాత పూరి జగన్నాధ్ తెలుగు చిత్రం జ్యోతి లక్ష్మిలో సహాయక పాత్రలో నటించాడు. రామ్ గోపాల్ వర్మ వంగవీటి మోహన రంగా బయోపిక్ చిత్రం ద్వారా ప్రధాన నటుడిగా అరంగేట్రం చేశారు. [3]2019లో జార్జ్ రెడ్డి బయోపిక్ లో నటించాడు.[4]
నటించిన సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా | పాత్ర | ఇతర విషయాలు |
---|---|---|---|
2012 | రైల్వే స్టేషన్ | సందీప్ | |
2013 | దళం | అసిస్టెంట్ డైరెక్టర్ | |
2015 | జ్యోతిలక్ష్మీ | శాండీ | |
2015 | లోఫర్ | దొంగ | |
2016 | వంగవీటి | వంగవీటి రాధా | ద్విపాత్రాభినయం |
2019 | జార్జ్ రెడ్డి | జార్జ్ రెడ్డి | |
2022 | గంధర్వ |
మూలాలు
[మార్చు]- ↑ "Sandeep Madhav Biography, Age, Height, Weight, Family, Wiki & More". www.celebrityborn.com. Archived from the original on 2019-12-27. Retrieved 2019-12-27.
- ↑ "Sandeep Madhav Wiki (Actor) Age, Weight, Height, Girlfriend & Biography -". Watch Your Favourite Artists and Famous People (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-02-01. Retrieved 2020-04-21.[permanent dead link]
- ↑ DelhiOctober 3, India Today Web Desk New; October 3, 2016UPDATED:; Ist, 2016 11:49. "Vangaveeti trailer out: Ram Gopal Varma's crime drama looks raw and gritty". India Today (in ఇంగ్లీష్). Retrieved 2019-12-27.
{{cite web}}
:|first3=
has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link) - ↑ "Sandeep Madhav, Satyadev Knit the Story of 'Forgotten Leader' in George Reddy, Watch Trailer". News18. Retrieved 2019-12-27.