Jump to content

సంధ్యా బౌరి

వికీపీడియా నుండి
సంధ్యా బౌరి

పదవీ కాలం
1996–2004
ముందు సుఖేందు ఖాన్
తరువాత సుస్మిత బౌరి
నియోజకవర్గం బిష్ణుపూర్

వ్యక్తిగత వివరాలు

జననం (1951-09-02) 1951 సెప్టెంబరు 2 (వయసు: 75)
ఖత్రా గ్రామం, బంకురా జిల్లా, పశ్చిమ బెంగాల్
జాతీయత భారతీయురాలు
రాజకీయ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్)
తల్లిదండ్రులు హరి పద సర్దార్, రసనా సర్దార్
జీవిత భాగస్వామి నిమై చరణ్ బౌరి
సంతానం 4 కుమార్తెలు
వృత్తి రాజకీయ నాయకురాలు

సంధ్యా బౌరి (జననం 2 సెప్టెంబర్ 1951) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె బిష్ణుపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి మూడుసార్లు లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

సంధ్యా బౌరి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) పార్టీ ద్వారా తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించి 1996, 1998 & 1999లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బిష్ణుపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి సీపీఎం అభ్యర్థిగా పోటీ చేసి వరుసగా మూడుసార్లు లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.[2][3][4]

మూలాలు

[మార్చు]
  1. ↑ "Sandhya Bauri" (in ఇంగ్లీష్). Digital Sansad. 2024. Archived from the original on 24 July 2025. Retrieved 24 July 2025.
  2. ↑ "General Elections, 1996 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 2 June 2014.
  3. ↑ "General Elections, 1998 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 2 June 2014.
  4. ↑ "General Elections, 1999 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 2 June 2014.