సంబంధము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సంబంధము [ sambandhamu ] sam-bandhamu. సంస్కృతం n. Connection, relation, relationship, relevancy, affinity. సంపర్కము, చుట్టరికము, చేరిక, కూడిక, పొందిక. నీ సంబంధమే నాకు కారాదు I cannot endure having anything to do with you. సంబంధి sam-bandhi. n. One who is connected by marriage. ఇచ్చి పుచ్చుకొన్నవాడు, సంబంధము చేసినవాడు, చుట్టము. ఆయన మా సంబంధి he is my kinsman. ఆమె మా సంబంధురాలు she is a connection of ours. సంబంధించు sam-bandhintsu. v. n. To be related to or connected with, to have to do with. చేరు, సంబంధము కలిగియుండు.


"https://te.wikipedia.org/w/index.php?title=సంబంధము&oldid=2622710" నుండి వెలికితీశారు