Jump to content

సంబల్‌పూర్ రైల్వే డివిజను

వికీపీడియా నుండి

సంబల్‌పూర్ రైల్వే డివిజను భారత రైల్వేల యొక్క తూర్పు తీర రైల్వే జోన్ పరిధిలోని మూడు రైల్వే డివిజన్లలో ఒకటి.[1] ఈ రైల్వే డివిజను 5 నవంబర్ 1951 సం.న ఏర్పడింది. దీని ప్రధాన కార్యాలయం భారతదేశం లోని ఒడిశా రాష్ట్రంలోని సంబల్‌పూర్‌లో ఉంది.

విశాఖపట్నం, ఖుర్దా రోడ్డు భువనేశ్వర్‌లో ప్రధాన కార్యాలయం ఉన్న తూర్పు తీర రైల్వే జోన్‌లోని ఇతర రెండు రైల్వే డివిజన్లు.[2][3]

రైల్వే స్టేషన్లు, పట్టణాల జాబితా

[మార్చు]

ఈ జాబితాలో సంబల్పూర్ రైల్వే డివిజను పరిధిలోని స్టేషన్లు అలాగే వాటి స్టేషను వర్గం ఉన్నాయి.[4][5]

స్టేషను వర్గం స్టేషన్లు మొత్తం స్టేషన్లు పేర్లు
ఎ-1 వర్గం 0
వర్గం 1 సంబల్పూర్
బి వర్గం - -
సి వర్గం
(సబర్బన్ స్టేషను)
- -
డి వర్గం - -
వర్గం - -
ఎఫ్ వర్గం
హాల్ట్ స్టేషను
- -
మొత్తం - -

ప్రయాణీకులకు స్టేషన్లు మూతబడ్డాయి -

మూలాలు

[మార్చు]
  1. "Railway Zones and Divisions in The Country". Press Information Bureau. Ministry of Railways (Government of India). 21 July 2017. Retrieved 1 January 2025.
  2. "Zones and their Divisions in Indian Railways" (PDF). Indian Railways. Archived from the original (PDF) on 19 March 2015. Retrieved 13 January 2016.
  3. "Sambalpur Railway Division". Railway Board. Western Railway zone. Archived from the original on 31 జనవరి 2011. Retrieved 13 జనవరి 2016.
  4. "Statement showing Category-wise No. of stations in IR based on Pass. earning of 2011" (PDF). Retrieved 15 January 2016.
  5. "PASSENGER AMENITIES - CRITERIA= For Categorisation Of Stations" (PDF). Archived from the original (PDF) on 4 మార్చి 2016. Retrieved 15 జనవరి 2016.

మూసలు , వర్గాలు

[మార్చు]