సంబల్పూర్ లోక్‌సభ నియోజకవర్గం
స్వరూపం
సంబల్పూర్ లోక్‌సభ నియోజకవర్గం
| స్థాపన లేదా సృజన తేదీ | 1952 |
|---|---|
| దేశం | భారతదేశం |
| వున్న పరిపాలనా ప్రాంతం | ఒరిస్సా |
| అక్షాంశ రేఖాంశాలు | 21°28′45″N 83°58′53″E |

సంబల్పూర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, ఒడిశా రాష్ట్రంలోని 21 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం సంబల్పూర్, దేవగఢ్, అంగుల్ జిల్లాల పరిధిలో 07 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1][2]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]| నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | పార్టీ | 2019లో గెలిచిన ఎమ్మెల్యే |
|---|---|---|---|---|---|
| 15 | కుచిందా | జనరల్ | సంబల్పూర్ | బీజేడీ | కిషోర్ చంద్ర నాయక్ |
| 16 | రెంగలి | ఎస్సీ | సంబల్పూర్ | బీజేపీ | నౌరి నాయక్ |
| 17 | సంబల్పూర్ | జనరల్ | సంబల్పూర్ | బీజేపీ | జై నారాయణ్ మిశ్రా |
| 18 | రైరాఖోల్ | జనరల్ | సంబల్పూర్ | బీజేడీ | రోహిత్ పూజారి |
| 19 | దేవ్‌గఢ్ | జనరల్ | దేవగఢ్ | బీజేపీ | సుభాష్ చంద్ర |
| 62 | చెండిపాడు | ఎస్సీ | అంగుల్ | బీజేడీ | శుశాంత కుమార్ బెహెరా |
| 63 | అత్మల్లిక్ | జనరల్ | అంగుల్ | బీజేడీ | రమేష్ చంద్ర సాయి |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]| సంవత్సరం | సభ్యుడు | పార్టీ |
|---|---|---|
| 1951 | నటబర్ పాండే | గణతంత్ర పరిషత్ |
| 1957 | శ్రద్ధాకర్ సుపాకర్ | |
| బనమాలి కుంభార్ | ||
| 1962 | కిషన్ పట్నాయక్ | ప్రజా సోషలిస్ట్ పార్టీ |
| 1967 | శ్రద్ధాకర్ సుపాకర్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1971 | బనమాలి బాబు | |
| 1977 | గణనాథ్ ప్రధాన్ | జనతా పార్టీ |
| 1980 | కృపసింధు భోయ్ | భారత జాతీయ కాంగ్రెస్ (ఐ) |
| 1984 | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1989 | భబానీ శంకర్ హోతా | జనతాదళ్ |
| 1991 | కృపసింధు భోయ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1996 | ||
| 1998 | ప్రసన్న ఆచార్య | బిజు జనతా దళ్ |
| 1999 | ||
| 2004 | ||
| 2009 | అమర్నాథ్ ప్రధాన్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 2014 | నాగేంద్ర కుమార్ ప్రధాన్ | బిజు జనతా దళ్ |
| 2019[3] | నితేష్ గంగా దేబ్ | భారతీయ జనతా పార్టీ |
| 2024[4] | ధర్మేంద్ర ప్రధాన్ |
మూలాలు
[మార్చు]- ↑ "Assembly Constituencies - Corresponding Districts and Parliamentary Constituencies of Orissa" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 2009-03-04. Retrieved 2008-09-20.
- ↑ EENADU (22 May 2024). "శామలాయి కరుణ ఎవరిపైన?". Archived from the original on 22 May 2024. Retrieved 22 May 2024.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Constituency Wise". Archived from the original on 18 June 2024. Retrieved 18 June 2024.