సంబల్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Sambhal జిల్లా
Uttar Pradesh జిల్లాలు
దేశం భారతదేశం
రాష్ట్రం Uttar Pradesh
డివిజన్ Moradabad
ముఖ్యపట్టణం Sambhal
తాలూకాలు Sambhal, Chandausi, Gunnaur
ప్రభుత్వం
 • లోకసభ నియోకవర్గాలు Sambhal
 • శాసనసభ నియోజకవర్గాలు Sambhal, Asmoli, Chandausi, Gunnaur
జనగణాంకాలు
 • అక్షరాస్యత 57%
 • లింగ నిష్పత్తి 78%
వెబ్‌సైటు అధికారిక వెబ్‌సైటు
The first Mughal Emperor Babur awards his troops before their expedition to Sambhal.

ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర 72 జిల్లాలలో సంబల్ జిల్ జిల్లా ఒకటి. ఇది ముందుగా భీంనగర్ అని పిలువబడింది. ఈ జిల్లాను 2012 జూలై 23 న రూపొందించబడింది. [1] సంబల్ పట్టణం జిల్లా కేంద్రంగా ఉంది. [2] సంభల్ జిల్లా మొరాదాబాద్ డివిషన్‌లో భాగంగా ఉంది. .[3]

సంబల్[మార్చు]

సంబల్ జిల్లా ముస్లిములు అధికంగా ఉంటారు. [4] సంబల్ నుండి ఢిల్లీ 158 కి.మీ దూరంలో ఉంది.[5] మరియు రాష్ట్ర రాజధాని లల్నో నుండి 355 కి.మీ దూరంలో ఉంది.

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.