సంయుక్త హోర్నాడ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సంయుక్త హోర్నాడ్
జననం23 మే
ఇతర పేర్లుసంయుక్త బేలవాడి
సంయుక్త హోర్నడ్
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2007–ప్రస్తుతం
తల్లిదండ్రులుసుధా బెలవాడి (తల్లి)
బంధువులుభార్గవి నారాయణ్ (నానమ్మ)[1]
ప్రకాష్ బెలవాడి
(మామయ్య)

సంయుక్త హోర్నాడ్ భారతదేశానికి చెందిన సినిమా నటి.[2] ఆమె 2011లో విడుదలైన లైఫ్ ఇస్తేనే సినిమాతో సినిమారంగంలోకి అడుగుపెట్టి కన్నడ, తెలుగు, మలయాళం, తమిళ సినిమాల్లో నటించింది.

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర గమనికలు
2007 ఆ దినాలు దివ్యా నాయక్
2011 లైఫ్యూ ఇస్తేనే రష్మీ
2011 బర్ఫీ సంయుక్త బెలవాడి
2014 ఒగ్గరనే మేఘన గెలుపొంది, ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు – కన్నడ
ఉన్ సమయం అరయిల్ తమిళ
ఉలవచారు బిర్యానీ తెలుగు
2015 నేనే బారి నేనే
2016 జిగర్తాండ లక్ష్మి
సా...
2017 సర్కారీ కేలస దేవర కేలసా
కాఫీ తోట తన్వి
మారికొండవారు
దయవిత్తు గమనిసి సంజన నామినేట్ చేయబడింది, ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు – కన్నడ

నామినేట్ చేయబడింది - ఉత్తమ నటుడిగా SIIMA అవార్డు ఒక సహాయక పాత్ర (స్త్రీ) - కన్నడ

2018 అభియుం అనువుం దివ్య (ధివి) తమిళ సినిమా
అభియుడే కథ అనువుం మలయాళ
ది విలన్ ఆమెనే బోలో బోలో రామప్ప సాంగ్ లో స్పెషల్ అప్పియరెన్స్
MMCH మాల [3]
2019 త్రయా ప్రియా
2020 నను మత్తు గుండ కవిత [4]
కృష్ణ అండ్ హిజ్ లీలా ఆర్య తెలుగు చిత్రం; Netflix చిత్రం
అరిషడ్వర్గం సాక్షి [5]
2022 వన్ కట్ టూ కట్ నాగవేణి Amazon Prime చిత్రం
2023 హోండిసి బరేయిరి కవన
క్రాంతి జెన్నీ
ప్రేమ పక్షులు మాయ
మండలా: ది UFO ఇన్సిడెంట్ డీసీపీ రాధిక [6] [7]
టోబీ సావిత్రి
రెడ్ రమ్ తమిళం చిత్రం; పోస్ట్ ప్రొడక్షన్

అంతర్జాల ధారావాహిక

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర భాష లభ్యత గమనికలు
2019 గాడ్స్ అఫ్ ధర్మపురి దివ్య మాథ్యూస్ తెలుగు జ్సీ 5
2020 లాక్డ్ వైష్ణవి తెలుగు ఆహా [8]
2022-23 ఝాన్సీ సబ్ ఇన్ స్పెక్టర్ సాక్షీ తెలుగు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ 2 భాగాలు

మూలాలు

[మార్చు]
  1. The New Indian Express (20 February 2022). "Samyukta Hornad pays glorious tribute to late grandma, says 'I want to make her proud'". Archived from the original on 28 October 2022. Retrieved 28 October 2022.
  2. "Samyukta Hornad celebrates her birthday". The Times of India. 23 May 2013. Retrieved 13 July 2015.
  3. "Meet Chaya, the 'rowdy' of MMCH - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2019-05-15.
  4. "Naanu Matthu Gunda". Bookmyshow. 24 January 2019.
  5. "Samyukta Hornad completes shoot for Arishadvarga - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2019-05-15.
  6. "A multi-starrer sci-fi adventure drama in the works in Kannada - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2019-04-06.
  7. "A fresh approach to films". Deccan Chronicle (in ఇంగ్లీష్). 2018-08-15. Retrieved 2019-05-15.
  8. The New Indian Express (11 June 2020). "Samyukta Hornad: There's less risk with web series" (in ఇంగ్లీష్). Archived from the original on 28 October 2022. Retrieved 28 October 2022.