సంవృత తాలవ్య ఓష్ఠ్య అచ్చు
స్వరూపం
This article needs more links to other articles to help integrate it into the encyclopedia. (నవంబర్ 2016) |
| సంవృత తాలవ్య ఓష్ఠ్య అచ్చు | |||
|---|---|---|---|
| y | |||
| |||
| IPA అంకె | 309 | ||
| సాంకేతికరణ | |||
| అంశం (decimal) | y | ||
| యూనికోడ్ (hex) | U+0079 | ||
| X-SAMPA | y | ||
| కిర్షెన్‌బాం | y | ||
| మార్చు 2× |
తాలవ్య | ఉప తాలవ్య | మధ్య | ఉప కంఠ్య | కంఠ్య |
| సంవృత | |||||
| ఉప సంవృత | |||||
| అర్ధ సంవృత | |||||
| మధ్యస్థ | |||||
| అర్ధ వివృత | |||||
| ఉప వివృత | |||||
| వివృత | |||||
ప్రతి కణుపు వద్ద "•" గుర్తుకు కుడి వైపు వర్ణాలు ఓష్ఠ్యాలను,
ఎడమ వైపు వర్ణాలు నిర్యోష్ఠ్యాలను సూచిస్తాయి.
ఎడమ వైపు వర్ణాలు నిర్యోష్ఠ్యాలను సూచిస్తాయి.
ఈ అచ్చు సంవృతం, అంటే చాలా వరకు నోరు మూసి ఉంటుంది. పలికినప్పుడు నాలిక నోటీలో పళ్ళపై భాగంలో ఉంచటంతో శబ్దం వస్తుంది, కాబట్టి ఇది తాలవ్యం. ఓష్ఠ్యం కనుక పెదవులు గుండ్రంగా తిరగవలిసి ఉంది. IPAలో y అక్షరంతో గుర్తింపబడుతుంది.
ఈ అచ్చు కొన్ని ఐరొపా (జర్మన్, తర్కీ) భాషలలో üగా కనిపిస్తుంది, మరికొన్ని తూర్పు ఆసియా భాషలు అంగ్లీకరించినప్పుడు <iu> వాడుతారు. భారతదేశ భాషలలో ఇది సాధారణంగా కనబడదు.
ఇది సాహిత్యానికి చెందిన మొలక వ్యాసం. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |
