సకల గుణాభి రామ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సకల గుణాభి రామ
దర్శకత్వంవెలిగొండ శ్రీనివాస్
రచనవెలిగొండ శ్రీనివాస్
నిర్మాతసంజీవ రెడ్డి
తారాగణం
ఛాయాగ్రహణంనళిని కాంత్ కొండపల్లి
కూర్పువెంకట్
సంగీతంఅనుదీప్ దేవ్
నిర్మాణ
సంస్థ
ఈఐపిఎల్
దేశం భారతదేశం
భాషతెలుగు

సకల గుణాభి రామ 2022లో రూపొందుతున్న తెలుగు సినిమా.[1] ఈఐపిఎల్ బ్యానర్‌పై సంజీవ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు వెలిగొండ శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు.వీజే సన్నీ, శ్రీతేజ్‌, అషిమా నర్వాల్, తరుణీ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను 2021 ఆగష్టు 17న విడుదల చేయగా,[2] ట్రైలర్‌ను 2022 ఫిబ్రవరి 6న దర్శకుడు అనిల్ రావిపూడి, హీరో విశ్వక్ సేన్‌లు విడుదల చేశారు.[3]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: ఈఐపిఎల్
  • నిర్మాత: సంజీవ రెడ్డి
  • కథ, దర్శకత్వం: వెలిగొండ శ్రీనివాస్
  • సంగీతం: అనుదీప్ దేవ్
  • సినిమాటోగ్రఫీ: నళిని కాంత్ కొండపల్లి
  • ఎడిటర్: వెంకట్
  • స్క్రీన్‌ప్లే: బాను, నందు
  • కో-డైరెక్టర్ : దీపక్
  • కాస్ట్యూమ్ డిజైనర్లు : శ్రావణి భాషిత

మూలాలు[మార్చు]

  1. Eenadu (6 February 2022). "భార్యాభర్తల ప్రేమకథ". Archived from the original on 7 February 2022. Retrieved 7 February 2022.
  2. Namasthe Telangana (16 August 2021). "సకల గుణాభి రాముడు". Archived from the original on 11 January 2022. Retrieved 11 January 2022.
  3. Mana Telangana (5 February 2022). "'సకల గుణాభి రామ' ట్రైలర్ బాగుంది". Archived from the original on 7 February 2022. Retrieved 7 February 2022.
  4. TV9 Telugu (16 August 2021). "యాంకర్ సన్నీ హీరోగా సకల గుణాభి రామ మూవీ." Archived from the original on 7 February 2022. Retrieved 7 February 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)